Posts

Showing posts from January, 2016

పెండ్లి పెటాకులు లేకుండా, చిరకాలం ఇలా "శవరాజకీయాలు" చేసుకుంటూ వర్దిల్లు రాహుల్ రాజా !!!

Image
అయన ఒక జాతీయ పార్టి నాయకుడు . కుటుంబ వారసత్వం లో బాగంగా భారత దేశానికి  రాజు కావాలని ఉవ్విలూరుతుతున్న యువకుడు కాని యువ రాజు. వయస్సు 45 యేండ్లు. పెండ్లి చేసుకోలేదు. కారణం తెలియదు. మగాళ్ళని మగాళ్ళు , ఆడాళ్ళు ని ఆడాళ్ళు పెండ్లి చేసుకోవడం తమ జన్మ హక్కు అని కొంతమంది ధర్నాలు చేస్తుంటే , "అవును అది కరెక్టు " అని అంటూ వారికి వంత పాడుతూ ఉంటాడు . తను పాడటమే కాదు , అయన అమ్మగారిని సైతం వంత పాడమని ఒత్తిడి చేస్తాడు అనుకుంట , ఆవిడ గారూ పాడుతుంది . మరి ఇదే సిద్దాంతం తన తల్లి తండ్రులు పాటిస్తే తనెలా పుట్టెవాడో చెప్పడు. 
                         ఇక రాజకీయ పరిజ్ఞానం కి  వస్తే, ఈయన గారి నాయనమ్మ గొప్ప రాజకీయ వేత్త కావడానికి , ఆమె తండ్రి గారి రాజకీయ శిక్షణ ఉపయోగపడింది. అలాగే ఈయన తండ్రి గారికి , నాయనమ్మ జ్ఞానం కొంత అబ్బి అలా అలా నడిచింది. ఇక ఈయన గారి హయాం వచ్చే సరికి రాజకీయ శిక్షణ ఇవ్వడానికి తండ్రి లేడు . ఉన్న తల్లి కి రాజకీయమంటెనె తెలియని పరిస్తితి. తన తల్లి ప్రాపకం కోసం వచ్చే కొంతమంది పార్టి వందిమాగధులు "నీవు ఇంద్రుడివి , చంద్రుడివి , మేము అంతా దిక్కుమాల…

సూది కోసం సోది అడిగితే పాత కధ అంతా బయటపడినట్లు అయింది ,వేముల రోహిత్ కేసు వ్యవహరం !

Image
సూది కోసం సోది అడిగితే పాత కధ  అంతా బయటపడినట్లు అయింది , ఇటివల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్ది వేముల రోహిత్ కేసు వ్యవహరం. ఎవరు ఏమంటున్న ఒక రిసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకునే పరిస్తితులు , విశ్వవిద్యాలయాల్లో ఉండటం దురదృష్ట కరం.

                         ఆత్మహత్య చేసుకున్న వారి కులం , మతం ఏదైనా వారి చావుకు దారి తీసిన పరిస్తితులు మీద నిక్ష్పాక్షిక విచారణ జరిపి , తిరిగి అటువంటి దురదృష్టకర పరిస్తితులు  , బవిష్యత్ లో ఏ విద్యార్దికి ఎదురుకాకుండా చూడవలసిన బాద్యత విశ్వవిద్యాలయం అధికారులు మీద ఉంది. అలాగే నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరే హక్కు, సదరు దర్యాప్తుకు నిజాలు వెల్లడించడం ద్వారా  సహకరించవలసిన బాద్యత విద్యార్దులు , ఇతరులు మీద ఉంది. అలా విచారణ ఏది జరుపకుండానె  ఒక్క సారిగా మంత్రులు , విశ్వవిద్యాలయ అధికారులను బాద్యులను  చేస్తూ , వారిని రాజీనామాలు చేయమని డిమాండ్లు చేయడం, అలా డిమాండ్ చేస్తున్న వర్గాలకు వత్తాసుగా డిల్లి నుండి రాజకీయ నాయకులు వచ్చి నానా యాగీ చేయడం చూస్తుంటె , చివరకు వేముల ర…

ఇంటి స్వేచ్చను కాదని ఒంటి స్వెచ్చను కోరుకున్న స్త్రీ చివరకు ఎవరకు ఉపయోగ పడుతుందో చూడండి

Image
దేనికైనా పరిణామ క్రమం ఒకటి ఉంటుంది . ప్రపంచం లో నే కాదు, విశ్వాంతరాలలో కూడా మార్పు అనేది సహజ మైన ప్రక్రియ. దీనికి ఏ విషయం అతీతం కాదు. మనిషి జీవన శైలి కూడా అంతే. అయితే ఈ  మార్పు అనేది పరిణామ క్రమంలో బాగంగా యత్న దోష పద్దతిలో అభివృద్ధి చెందాలి తప్పా , ఎవరినో చూసి తెల్లారి పాటికి మారి పోవాల్సిందే అంటె "పులి ని చూసి వాతలు " పెట్టుకున్నట్లే .

     మన సమాజంలో స్త్రీకి స్వేచ్చ లేదు అని, దానికి కారణం మనువు చెప్పిన విదానమే అని , ఆదునిక జీవులు ఆడిపోసుకుంటున్నారు. మనువు చెప్పిన విదానం మను కాలం నాటి పరిస్తితులకు అనుకూలం గా ఉండవచ్చేమో కాని ఇప్పటి పరిస్తితులకు పనికి రానివే. వాటిని మార్చుకోవలసిన అవసరాన్ని ఎవరూ కాదనజాలరు. ఉదాహరణకు "డబ్బులు కోసం దేవుని పూజలు చేసే వారు రౌరవాది నరకాలు పొందుతారు అని మనువు చెప్పాడు. మరి ఆ సూత్రాన్ని కరెక్టుగా పాటిస్తే, ఎండో మెంట్ డిపార్ట్ మెంట్ అద్వర్యంలో పని చేసే గుళ్ళలో పనిచెయ్యడానికి  కి అర్చకులు  దొరకరు . మరి అర్చకులు తమ విదానం మార్చుకోలేదా ? పైసలు అంటె జీత భత్యాలు కే   పూజలు  చేస్తున్నారు కదా! కాని , మను ధర్మ శాస్త్రాన్ని ఎలాగు కాదన్నాం కదా అని , విదేశ…

బాగా ఆకలేస్తే "భార్య" ని కోసుకుని తినవచ్చు అన్న "ముఫ్తీ అబ్దుల్ అజీజ్ బీన్ అబ్దుల్లా " ఫత్వా !!?

Image
నరమాంస బక్షకులు ఎక్కడో ఆప్రికా లోని అడవుల్లో ఇప్పటికి ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యపోతుంటాం . కాని నాగరిక సమాజాలలో మేమూ బాగం అని చెప్పుకునే సౌదీ అరేబియాలోని ఒక మత పెద్ద , "బాగా ఆకలేస్తే , భర్త తన భార్యను కోసి తినవచ్చు " అని ఫత్వా ఒకటి జారీ చేసాడు అంటె వారి మత విదానాలు ఎంత అనాగరికమైనవో , అమానుషమైనవో ఇట్టె అర్దమై పోతుంది.
                                                 పైన చిత్రం లో ఉన్న   సౌదీ అరేబియా కి చెందిన అబ్దుల్ అజీజ్ బీన్ అబ్దుల్లా అనే ముస్లిం శాసన కర్త 2015 లో ఒక ఫత్వా జారి చేసాడు అంట. దాని ప్రకారం ఇస్లాం ప్రకారం భర్త కి బాగా ఆకలేసినప్పుడు , తన భార్యని మొత్తంగా కాని , ఆమే శరీరం లోని ఏ బాగం నైనా సరే కోసుకుని తినవచ్చు అంట. సాక్షాత్తు ముఫ్తీ గారే వారి మత పరంగా లీగల్ అయినటువంటి  ఇలాంటి పత్వా లను జారి చేసి, ఆకలేస్తే అర్దాంగిని ఆవురావురు మంటు తినమని ప్రోస్తాహిస్తున్నాడు అంటె తప్పు ఎక్కడుంది? వారు అనుసరించే మతం లోనా? లేక ముఫ్తీలలోనా? ప్రపంచం లోని నాగరిక సమాజాలు ఇలాంటి అమానుష దానవ మత విదానాలను తీవ్రంగా ఖండించాల్సిన  అవసరం ఎంతై…

అనాధ పిల్లలు చేత గొడ్డు మాంసం తినిపించి , బలవంతంగా బైబిల్ చదివిస్తున్న "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ "

Image
కడివెడు పాలు లో ఒక్క విషం చుక్క కలిపినా అవి త్రాగటానికి నిస్సందేహంగా పనికిరానివే. అదే విదంగా భారత దేశం లో కొన్ని  క్రైస్తవ మిషనరీలు సేవలు పేరిట చేస్తున్న తతంగం వెనుకాల ఉన్న అసలు ఉద్దేశ్యం  "మత  మార్పిడి " యే కాబట్టి , అట్టి సేవలు ఏవైనా   ఈ  దేశానికి, సంస్కృతికి   అంతిమంగా చేటు తెచ్చేవే. కాబట్టి అటువంటి వాటిని తిరస్కరించాల్సిందే. ఇటీవల గ్రేటర్ నొయిడా , మీరట్ ల  లో "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ " అనే క్రిస్టియన్ సంస్తలు నిర్వహిస్తున్న అనాధ పిల్లల ఆశ్రయ కేంద్రాలు మీద పోలిసులు దాడి చేసి అందులో బాదలు పడుతున్న సుమారు 30 మంది పిల్లలకు విముక్తి కలిగించారు. వారిని కౌన్సిలర్లు విచారణ జరుపగా వారు చెప్పిన విషయాలు విని కౌన్సిలర్ లకు మతి పోయింది అట.

                                    హాస్పిటల్స్ మరియు  మురికి వాడలకు కి వెళ్లి  బీద తల్లితండ్రులను "మీ పిల్లలను పెంచి పెద్ద చేస్తాం , IAS  ఆఫీసర్ లను చేస్తాం" అని వారిని ప్రలోభ  పరచి వారి వద్ద నుండి పిల్లలను తీసుకు వచ్చి వారిని తాము నిర్వహించే " అనాదల హోమ్" లలో పడేస్తారు. పిల్లలకు సరి…

"తిట్టడం మా మతాచారం కాదే చినాల్ " అన్న మౌల్వి ముఫ్తీ ఇజాజ్ !!!

Image
వెనుకటికో సామెత ఉంది. " తిట్టొద్దు ,  తిట్టొద్దు అంటె "తిట్టను పోరా ---- గా " అని తిట్టాడట  . అలా ఉంది ఈ  మౌల్వి ముఫ్తీ ఇజాజ్ గారి వరస. మొన్నీమద్య సుదర్శన్ T.V వారు ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. అందులో ముఫ్తీ ఇజాజ్ అనే మౌల్వి ఒకాయన చర్చలో పాల్గొన్నాడు . విషయం ISIS ఉగ్రవాదం మీద జరుగుతుండగా , ఇస్లాం కు ISIS ఉగ్రవాదానికి సంబందం లేదని సెలవిచ్చారట సదరు మౌల్వి గారు. అంతవరకు బాగానే ఉంది. కాని అదే మౌల్వి గారు అదే చర్చలో తమ మతానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారి గొంతు కోసి వీదుల్లో ప్రదర్శిస్తాం అని అనడమే కాక, ఆ చర్చ నిర్వహిస్తున్న శశి తుషార్ శర్మ అనే లేడి యాంకర్ కి బెదిరింపుతో కూడిన ఒక సవాల్ కూడా విసిరాడు అదేమిటంటే

                       "నీవు ఇప్పుడు మా మతం కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడు . నీ గొంతు కోసివేస్తాను". అని. దానితో ఆ యాంకర్ గొంతు కోస్తారా అంటే గొంతే కాదు ఏదైనా కోసి వేస్తాను అని అన్నాడు. తిరిగి రెట్టించి అడిగితె , అంతకంటె రెట్టింపు స్వరం తో "గొంతు కోయడమే కాదు, అదే విషయం కోర్టులో కూడా చెపుతాను " అనే సరికి తోటి పార్తీస్పెం…

" చెరబట్టిన స్త్రీలు " పై అత్యాచారాలు చేసే ముందు వావి వరుసలు పాటించాలి అంటున్న ఫత్వా నంబర్ 64

Image
ప్రపంచం మొత్తాన్ని  ఖలీపా   సామ్రాజ్యం గా మార్చాలని సంకల్పించి , అందుకోసం "జిహాద్ " అనే పవిత్ర యద్దాని చేస్తున్నాం అని చెపుతున్న ISIS అనే ఉగ్రవాద సంస్థ , జనవరి 29 2015 నాడు విడుదల చేసిన పత్వా ను పరిశిలిస్తే , నిజంగా వారు " చెరబట్టిన స్త్రీలు " పట్ల ఎంత కరుణామయులో (?)అనిపిస్తుంది. వారి సిద్దాంతం ప్రకారం , స్త్రీ బానిసలు ఉన్న యజమానులు  వారి దేవుడైన అల్లా చెప్పిన పద్దతులు పాటిస్తూ ,  వారిపై అత్యాచారాలు (రేప్ ) లు చేయాలి తప్పా , తమ కిష్టం వచ్చిన రీతిలో చేస్తే , అది అల్లా మాటకు వ్యతిరేకం కాబట్టి ఇస్లాం మతం ఒప్పుకోదు అంట.  అయితే అసలు స్త్రీలను చెరబట్టి వారిని బానిసలుగా మార్చివేయడం మాత్రం వారి దేవుడు అంగికరిస్తాడు అని వారు అంటున్న మాట. ఇప్పటికి ISIS  పాలనలో ఉన్న సిరియా , ఇరాక్ లోని కొన్ని ప్రాంతాలులో వారు విదుల చేసే పత్వాలు ప్రకారమే పాలన నడుస్తుంది కాబట్టి , ప్రపంచం లో అల్లా పేరు మీద స్త్రీలపై ఎలాంటి అమానవీయ అకృత్యాలు జరుగుతున్నాయో , ఇస్లామిక్ స్టేట్ వారు విడుదల చేసిన పత్వాయే రుజువు.

                                 అసలు బ…

ఫేస్ బుక్ కి అతిగా అలవాటు పడితే ,అచ్చంగా ఇలాగే అవుతారట !( కడుపుబ్బ నవ్వే విడియో చూడండి )

Image
ఊరకుండుట కంటె ఊగులాడుట మేలు ! అన్నారు పెద్దలు.కదలకుండా రోజంతా ఒకే చోట తిని కూర్చుంటె   ఆరోగ్య రీత్యా నష్టమే కాబట్టి ఈ మాట అని ఉంటారు .  కాని కొంత మందికి ఎక్కడ ఉగాలొ తెలియక ,ఫేస్ బుక్ లోకి వచ్చి ఊగడం మొదలు పెట్టారు . వారి ఉగడాలకు ఒక వేళా పాళా ఉండటం లేదు . పొద్దస్తమానం ఫేస్ బుక్ లోనే . మాటర్ ఏమి లేక పోయినా ,తమలోని వీరత్వమ్ ,ధీరత్వం , భీరత్వమ్, చపలత్వం తో పాటు పనికొచ్చేవి ,పనికి రానివి అన్నింటిని కలిపి తమ మిత్రుల మీదకు సందిస్తుటారు .

                      పైన చెప్పిన ఫేస్ బుక్ వీరులకు  కు కొంత మంది స్టాక్ ప్రెండ్స్ ఉంటారు . తమ మిత్రులు పెట్టె వాటిని విమర్శిస్తే తమను ఎక్కడ "అన్ ప్రెండ్" చేస్తారో అనే భయంతో  వీరు ఏమి పెట్టినా ,అహో ఓహో అని లైక్ లు మీద లైక్ లు కొట్టి ఉత్తేజ పరుస్తుంటారు .వీరిలో చాలామంది లైక్ లు కొట్టడం ,తిక్క కామెంట్లు పెట్టడం తప్పా మరేది తెలియని స్నేహితులే ఎక్కువ  . దీనితొ తాము పెట్టె పోస్ట్ లు తమ మిత్రులను  ఇంత గా అనంద పరుస్తున్నాయా ! అని తెగ సంబర పడి పోతూ ఇంకా విజ్రుభించేస్తుటారు ఫేస్ బుక్ వీరులు . ఇంట్లో ఖాళీగా కూర్చునే వారి దగ్గర్నుండి ,కాలేజీల్లో చదువుకునే యు…