రాసలీలలు కోసం రాత్రివేళ "బహిర్భూమి" కి వెళితే , కీచకులు వచ్చి గాంగ్ రేప్ చేసారట!
గాంగ్ రేప్ లు లాంటివి ఎక్కువుగా మెట్రో పాలిటన్ సిటిలలోనో, పట్టణ సంస్క్రుతి ఉన్న ప్రాంతాలలోను ఎక్కువుగా జరుగుతుంటాయని బావిస్తూ ఉంటారు. పల్లెటూళ్ళో అయితే ఒకరి కొకరు పరిచయాలు ఉండటం వలన , కట్టు బాట్లు అనేవి నగర సంస్కృతిలో కంటే , గ్రామ సంస్కృతిలో ఎక్కువ కాబట్టి, సామూహిక అత్యాచారాలు అనేవి తక్కువుగా జరిగే అవకాశం ఉంటుంది అనటం లో ఎంతో కొంత నిజం ఉంది. కానీ సాంప్రదాయిక కట్టుబాట్లు లేక తగిన స్వీయ రక్షణా చర్యలు లేక పోతే గ్రామ సంస్కృతిలో అయినా సరే స్త్రీలు అత్యాచారాలకు గురి కాక తప్పదని ఈ సంఘటణ తెలియ చేస్తుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో ఒక గ్రామంలో మొన్న ఆదివారం జరిగిన సంఘటణ ఇది. ఆ అమ్మాయికి 16 యేండ్లు. ఆమ...