భారత దేశంలో ప్రియురాళ్ళకున్న పవర్ ఇల్లాలుకు ఉండదనుకుంటా!
ఎందుకో ఈ రోజు నాకు మన రాజధాని మదిలో మెదిలింది. అటు తెలంగాణా వారికి ఇటు ఆంద్రావారికి ఈ నగరం మీద ఇంత ఎపెక్షన్ ఏమిటి అని ఆలోచిస్తే నాకు ఆ నగర పుట్టుక కూడా ఒక కారణమా అనిపించించింది.నిజంగా తెలంగాణా వారిది హైద్రాబాద్. అది ఎవరూ కాదనలేరు. క...