Posts

Showing posts with the label మను వాదం

ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

Image
                                                                                   భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .                      పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్...

మను వాదం స్త్రీలను ఇంట్లో కూర్చొబెడితె ,మోడరన్ వాదం బయటకు తీసుకువచ్చి ,బట్టలు విప్పించి మరీ హోర్డింగ్ ల మీదకు ఎక్కించింది .

Image
                                                                      పబ్లిసిటి  పేరుతొ  స్త్రీలను అవమానకరంగా  ఒక సిగ్గు ఎగ్గూ లేని వారిగా చిత్రికరించి ,వారి ఒంటి మీద వ్యాపారం చేస్తున్నమోడరన్  వ్యాపార వాదం కళ్ళ ఎదుట బరి తెగించి విస్తరిస్తున్న ,  మనువాద వ్యతిరేకుల  కళ్ళకు కనపడదు .మనువు  ఎప్పుడో ఏదో రాసాడని దాని వల్లనే ఈదేశం లోని స్త్రీ జాతి అభ్యుదయం అడుగంటి పోయిందని తెగ బాద  పడుతున్న వారు, తమ కళ్ళ ఎదుట జరిగే అమానుష ,అసమాన విదానాలని ఎత్తి చూపలేని వారు, ఎప్పుడో ఏదో జరిగిందని కుంటి సాకులు చెపుతూ హిందూ జాతి మీద  విషం కక్కు తున్నారు  ."ఉట్టి కెగర లేని వాడు స్వర్గానికి ఎగురుతాను "అన్నట్లు ,కళ్ళ ఎదురు జరిగేదానిని నిరొదించ లేని వారు పూర్వ కాలం లోని దుర్నితిని రూపు మాపటానికి కృషి చేస్తున్నాను అని మతి మాలిన పలుకులు  పలుకుతున్నారు ...