భారత దేశం లో, రిజర్వేషన్ లకి పేదరికానికి లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్టు ?

ఈ మద్య, ప్రస్తుత రిజర్వేషన్ విదానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం ప్రారంబించాయి సమాజం లోని కొన్ని సామాజిక వర్గాలు. ఇందులో కొన్ని సామాజిక వర్గాలు తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి , తమకూ రిజర్వేషన్ లు వర్తింప చేయాలని కోరుతుంటే , మరి కొందరు అసలు రిజర్వేషన్ లు కుల ప్రాతిపదిక మీద కాకుండా , పేదరికం ప్రాతి పదిక మీద కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏండ్ల తర్వాత తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న వారు కుల ప్రాతిపదిక రిజర్వేషన్ లకి వ్యతిరేకం కాదు కాబట్టి వారు వారి డిమాండ్ లు గురించి ఇక్కడ ...