Posts

Showing posts with the label లేడి బంది పోటు

"అమ్మా బాబుల "అరేంజ్డ్ మారేజ్ " కాదన్నందుకు ," మై చాయిస్ " అని ప్రియుడితో లేచి పోయినందుకు , నా బ్రతుకు జైలు పాలే "అంటున్న "లేడి బంది పోటు " !!!

Image
                                                                        సందీప్ కౌర్  పై పొటో లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు సందీప్ కౌర్ . వయస్సు 24 సంవత్సరాలు . మనిషి మంచిదేనట . గుణమే, ఆధునికత సావాసం చేసి చెడి పోయింది . నర్స్ గా తర్ఫీదు పొందిన  ఈ అమ్మాయి సాంప్రాదాయ కుటుంభం నకు  చెందినది . తల్లితండ్రులు ఒక మంచి సంబందం చూసి పెండ్లి చేసుకోమ్మా  అని అంటే , " ఠాట్  ! మీరు తెచ్చిన సంబందం చేసుకోవడానికి నేనేమైనా సాంప్రదాయక ఆడపిల్లనా , ఆధునికత తెలిసిన "మై చాయిస్ " పిల్లను అని తను ప్రేమించిన వాడితో ఒక ఫైన్ నైట్ ప్లైట్ ఎక్కి అమెరికాలో ని కాలిపోర్నియాకు జంప్ అయింది . ఆమె కోసం కొన్నాళ్ళు ఏడ్చి ,ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక లేక మిన్నకుండి పోయారు ఆమె తల్లి తండ్రులు .               ఇక కాలిపోర్నియా వెళ్ళిన కౌర్ ప్రేమికులు , అక్కడ అక్కడ తిరిగి చేతిలో ఉన్నది...