Posts

Showing posts with the label సిగ్గు లేని C.E.O

మగవాళ్ళ మీద మోజు పడటమనేది, ఈ సిగ్గు లేని C.E.O కి దేవుడిచ్చిన వరం అట !!!!

Image
                                                                                                                                                                       పైన పొటొలొ ఉన్న వ్యక్తీ పేరు "టిమోతి డొనాల్డ్ కుక్ ఉరప్ " టిం కుక్" ". ఘనత వహించిన ఆపిల్ కంపెని కి C.E.O .ఆదాయం మిలియన్ల  డాలర్లలో  . ఈయన గారి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసిందేమి లేదు అనడం కంటె చెప్పుకో తగ్గ స్తాయిలో అతని కుటుంభ జీవితం లేదు అనవచ్చేమో?. అతనికేదో అంతు చిక్కని నరాల వ్యాది సోకి బ్రెయిన్ , స్పైనల్ కార్డు దెబ్బ తిన్నటు చెపుతారు .  అది నిజం అని  మొన్న ఆయన బాహ్య  ప్రపంచానికి ఇచ్చిన స్టేట్ మెంట్ తో వెల్లడైంది .             బ్లూమ్ బెర్గ్ బిజినెస్స్ విక్  అనే పత్రిక  ద్వారా  "టీం కుక్" తన లోని వీక్ నెస్ ఏమిటో బాహ్య ప్రపంచానికి నిన్న వెల్లడించాడు . తానూ స్వలింగ సంపర్కుడు నని , ఆ విషయం తన సహచరులకు ఎంతో మందికి తెలుసు (?) అని చెపుతూ , ఈ  విషయం లో తనకెంతో గర్వంగా ఉందని , అంతేకాక ఇది తనకు దేవుడు ఇచ్చిన వరం అని కుండ బద్దలు కొట్టి మరీ ప్రకటించాడు . ఈ దెబ్బతో ప్రపంచంలోని "