మగవాళ్ళ మీద మోజు పడటమనేది, ఈ సిగ్గు లేని C.E.O కి దేవుడిచ్చిన వరం అట !!!!
పైన పొటొలొ ఉన్న వ్యక్తీ పేరు "టిమోతి డొనాల్డ్ కుక్ ఉరప్ " టిం కుక్" ". ఘనత వహించిన ఆపిల్ కంపెని కి C.E.O .ఆదాయం మిలియన్ల డాలర్లలో . ఈయన గారి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసిందేమి లేదు అనడం కంటె చెప్పుకో తగ్గ స్తాయిలో అతని కుటుంభ జీవితం లేదు అనవచ్చేమో?. అతనికేదో అంతు చిక్కని నరాల వ్యాది సోకి బ్రెయిన్ , స్పైనల్ కార్డు దెబ్బ తిన్నటు చెపుతారు . అది నిజం అని మొన్న ఆయన బాహ్య ప్రపంచానికి ఇచ్చిన స్టేట్ మెంట్ తో వెల్లడైంది .
బ్లూమ్ బెర్గ్ బిజినెస్స్ విక్ అనే పత్రిక ద్వారా "టీం కుక్" తన లోని వీక్ నెస్ ఏమిటో బాహ్య ప్రపంచానికి నిన్న వెల్లడించాడు . తానూ స్వలింగ సంపర్కుడు నని , ఆ విషయం తన సహచరులకు ఎంతో మందికి తెలుసు (?) అని చెపుతూ , ఈ విషయం లో తనకెంతో గర్వంగా ఉందని , అంతేకాక ఇది తనకు దేవుడు ఇచ్చిన వరం అని కుండ బద్దలు కొట్టి మరీ ప్రకటించాడు . ఈ దెబ్బతో ప్రపంచంలోని "గే " లకు కొండంత అండ దొరికినట్లైంది ." ప్రపంచంలోని ఒక పెద్ద కంపెనీ C.E.O తమ జాతి వాడైతే ఆ కిక్కే వేరు కదబ్బా "!
మనుషులలో అనేక రకాల రుగ్మతలు ఉండవచ్చు . అందులో కామ వికారాలు కూడా బాగమే కావచ్చు . వాటిని నియంత్రించుకుంటూ సరి అయిన వైద్య పర్యవేక్షణలో మామూలు మనుషులు అంటె ప్రక్రుతి నిర్దేశించిన విదానం లో బ్రత కటానికి ప్రయత్నించాలి తప్పా , తమలోని వికారాలే తమకు గర్వ కారణమని ,భగవంతుడు ఇచ్చిన వరమని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ లు ఇస్తుంటే ఏమనుకోవాలి ? మైండ్ దొబ్బి ఉంటుంది అనుకోవడం తప్పా !. ఇలా ఒక ప్రముఖ వ్యాపార కంపెని C.E.O స్తేట్మెంట్ వెనుకాల వ్యాపార ప్రయోజనం ఉండవచ్చు . బ్రష్టు పట్టి పోతున్న వ్యాపార సంస్క్రుతి అధికమవుతున్న సమకాలిన సమాజంలో, కంపేనీలు తమ వద్ద పని చేసే మనో వికారాలు కలిగిన ఉద్యోగులు ను సంస్కరించడం కంటె , ప్రోత్సాహించడమే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగించే చర్యలుగా బావించి , ఇటువంటి ప్రకటనలు చేయిస్తుండవచ్చు . కాని దానిని అర్దం చేసుకోలేని యువత తమ లోని వికారాలును సహజ పరిణామాలుగా బావించి పక్క దారులు పట్టె అవకాశం ఉంది . కాబట్టి విదేసాల నుండి దిగుమతి అవుతున్న అంటు వ్యాదులు కంటె బయంకరమైన ఇటువంటి మనో వికారాలను ప్రోత్సాహిస్తున్న వారి పట్ల సబ్య సమాజం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది .
ఇప్పటికే వ్యాపార దృక్పదంతో స్త్రీ జాతిని అజ్ఞానం గా అంత 0 చేస్తున్న మన సమాజం లో మగవారి మీద మోజు పడటం దేవుడిచ్చిన వరం అనే బావన లు వస్తే ఇంకేమైనా ఉందా? స్త్రీ జాతి ని సమూలంగా నాశనమ్ చేయరూ ? స్త్రీ అవసరం పురుషుడికి , పురుషుడి అవసరం స్త్రీకి తెలియచేసే ప్రక్రుతి పరమైన అంశాల్లో "సెక్స్ " ప్రదానమైనది . మరి ప్రక్రుతి కి విరుద్దంగా గా సాగే ఈ నీచ కార్యక్రమం దేవుడు ఇచ్చిన వరమా? దీని ని సిగ్గు లేని మాట కంటె మైండ్ దొబ్బిన వారి మాటలుగా బావించడమే కరెక్టు! మనిషి ఎలా బ్రతకాలో ప్రక్రుతి నిర్దృసిస్తుంది . దానిని గ్రహించి అందుకు అనుగుణం గా బ్రతికే బ్రతుకే నిజంగా దేవుడు ఇచ్చిన వరం. అలా కాకపొతే అది సైతాన్ ఇచ్చిన వరం అవుతుంది కాని వేరు కాదు.
దేవుడా ! చివరకు మానవులను ఏ కాడికి దిగాజార్చావయ్యా ! తమలోని వికారాలను సైతం గర్వంగాను , దేవుడిచ్చిన వరంగాను పబ్లిసిటి ఇచ్చుకునే స్తాయికి దిగాజారాక ఇంకా మిగిలింది ఏమిటి సిగ్గుమాలిన
ఈ వ్యాపార సంస్కృతికి ?
(31/10/2014 Post Republished).
Comments
Post a Comment