పోలిస్ స్టేషన్ లొనే "మందు " కొట్టి , పోలిసుల మతి పోగొట్టిన "మై చాయిస్ మహిళ "!!!

                                                                                 

                                   

                                              "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. ముంబాయి లాంటి   నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది . అసలు అర్దరాత్రి ఒంటరిగా తిరిగే దమ్ము ఏమిటి నాన్సెస్న్స్. అది అప్ట్రాల్ల్ మగాళ్ళు చేసే పనులు. మేము అంతకంటే గొప్పది చేసి దునియాకి తన స్వేచ్చ కు ఉన్న్న సత్తా ఏమిటో చూపాలనుకుంది , ముంబాయి లోని ఒక "మై చాయిస్ మహిళ". 

                      25 యేండ్ల ఆ మహిళ ఒక రెస్టారెంట్ బయట పుల్ గా బీర్లు లాగిస్తూ  కనపడితే తీసుకు వచ్చారట ముంబాయి లోని అందేరా పోలిస్ స్టేషన్ పోలిసులు! "ఎంత దైర్యం రా మీకు , నన్నే పోలిస్ స్టేషన్ కు తీసుకు వస్తారా? నేను పబ్లిక్ గా మందు కొడతా , అవసరమైతే పోలిస్ స్టేషన్ లోనే మందు కొడతా , ఇట్స్ మై రైట్! ఇట్స్ మై చాయిస్ ! అంటూ తనతో తెచ్చుకున్న బీర్ బాటిల్ ను పై కెత్తి గటా గటా తాగుతూ పోలీసులను తిడుతూ వార్నింగ్ లు ఇస్తుంటే , వారికి మతి పోయి ఏమి చేయాలో అర్దం కాక తెల్ల ముఖాలేసారట. అసలే ఆధునిక మహిళ !అందులో కలవారి కూతురో , కోడలో అయి ఉంటుంది. మై చాయిస్ అంటే "మగాళ్ళు చేయలేని తప్పులు కూడా చేసే స్వేచ్చ" అనే అర్ధాన్ని వంట బట్టించుకున్న  "మై చాయిస్ లేడి " . కాబట్టి ఆమెను ఏమంటే ఏమి జరుగుతుందో అని , బిక్కు బిక్కు మనుకుంటూ పై అది కార్లు  వచ్చే వరకు వేచి చూసినట్లుంది. ఎలాగు డబ్బు ఉన్న మహిళా కాబట్టి 1200 పైన్ కట్టి కేసు  సెటిల్ చేసుకు వెల్లిందట  .  అదీ సంగతి. 

                                       కాబట్టి స్వెచ్చ అనే దానికి సరైన నిర్వచనం ఇవ్వకుండా "మై చాయిస్ " మై చాయిస్ " అని మహిళలకు ప్రబోదిస్తుంటె , కొంత మంది మహిళలు రెచ్చి పోయి ఇలా ప్రవర్తిస్తున్నారు.   "నా దుస్తులు నా ఇష్టం " అనే స్తాయి నుండి " నా తాగుడు నా ఇష్టం " అనే స్తాయికి ఎదిగిన ఈ మై చాయిస్ మహిళ ప్రవర్తనను  ఈ  క్రింది విడియో లింక్ మీద క్లిక్ చేసి చూడండి . 
                                

                        

                                                    (22/9/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం