"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.



                                        నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది. 

 ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!. 
                                                                       


                           దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు. యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత విగ్రహం ముందు కూర్చో వాలట. ఆ తర్వాత పూజ చేసి పంపించేవాడట. అలా పూజ చేయించుకున్న వార్ కాపురాలు కుదుటపడ్డాయో లేదో కాని, అత్యాచారం(?) మాత్రం గ్యారంటీగా జరిగేదట స్వామీగారి చేత. 

 ఏమండీ! నాకు తెలియకడుగుతా! భర్తతో సంసారం బాగుండాలని ఏ ఆడపిల్లైనా  పరాయిమగవాడి ముందు నగ్నంగా పూజలు చేయించుకుంటుందా? నాకు తెలిసి అటువంటివి తంత్ర విద్యలు అంటే బ్లాక్ మాజిక్ ఒకరి మీద ఆదిపత్యం కోసం చేసే పూజలు అవి. అంటే తన భర్త తన చెప్పుచేతుల్లో ఉండాలని బావించే డబ్బున్న వారు చేసే వికారపు చేష్టలు ఇవి. వారు దానికోసం ఏదైనా చేస్తారు. నిజంగా భర్తని  కావాలనుకుంటే, ఒక్కరోజు ఆయనకి మనసు మెచ్చేలా ప్రేమతో  పూజ చేస్తే, పాపం పిచ్చి మొగుడు మీ జీవితాంతం  మీరు కోరుకున్న రీతీలో పూజలు చెయ్యడూ!

   దాంపత్యానికి  కావల్సింది ప్రేమా అనురాగాలు. సంసారానికి కావల్సింది సర్దుబాటు గుణం. ఇవి లేకుండా మొగుడు తమ గుప్పెట్లో ఉండాలని సన్నాసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి "చండాల" పూజలు చేస్తే ఒల్లు గుల్ల! ఇల్లు గుల్ల! మెడలు మెరిపించే బంగారం కాదు ఆడదానికి కావాల్సింది, మెదళ్ళు మెరిపించే జ్ణానం. అది లేకపోతే బ్రతుకు "చండాలమే"!

Comments



  1. కలవారి నగ్న పూజలు
    బలుపుల తీటలు జిలేబి భద్రము భద్రం !
    వలువలు వొలిచిన విలువలు
    నిలువవు, స్వాములను మాట నీచపు చేతల్ !

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు. ఒంటిసొగసులతో, వంట రుచులతో మొగుళ్ళని వశపరచుకోవడం నేర్పరితనం అవుతుందికాని ఈ దరిద్రపు క్షుద్ర పూజలు ఏమిటీ? మొగుడు దగ్గర చేయాల్సింది మాంత్రికుడి దగ్గర చేస్తే , మొగుడు చేయలేని అత్యాచారం మాంత్రికుడు చేయకుండా ఉంటాడా?

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!