ఎనబై ఏండ్ల "తాత" ఏమి చేస్తాడులే అని ఇంట్లోకి రానిస్తే , "మగబుద్ది" చూపించి 15 యేండ్ల అమ్మాయిని "అమ్మ " ను చేసాడట !



                                                                     

ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా

      స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని  ఆతను చూచే చూపు ద్వారా లేక తన ఒంటిని తాకే విదానం ద్వారా .  వెంటనే పసి గట్ట గలుగుతుంది. తద్వారా  అతనికి దూరంగా ఉంటూ తనను కాపాడుకోగలుగుతుoది. రేప్ కేసులను కనుక మనం పరీలించినట్లైతె అదిక శాతం స్త్రీలు తమకు తెలిసిన లేక సన్నిహితుల వలననే అత్యాచారాలకు గురి కాబడ్డారు . పురుషులు కూడా స్త్రీలను నమ్మించటానికి తమలో లేని గుణాలను ఉన్నట్లు బ్రమింపచేస్తూ మాటలతో దగ్గరై , మగ బుద్ది  సంతృప్తి చెందాక దూరం అవుతారు . కాబట్టి ఇంట్లోను బయట "మోరల్ పోలిసింగ్ " ఉంటె చాలావరకు స్త్రీల  అగాయిత్యాలను అరికట్టవచ్చు .

    ఈ మద్య ఆదిలాబాద్ జిల్లాలోని పెరిక పల్లి అనే గ్రామంలో ఒక అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది . 15 ఏండ్ల మైనర్ అమ్మాయికి కడుపు నొప్పి వస్తే తల్లి తండ్రులు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు . అన్ని పరిక్షలు అనంతరం  అమ్మాయి ఒక నెల గర్భవతి అని డాక్టర్లు చెప్పేసరికి తల్లితండ్రుల నెత్తిన పిడుగు పడ్డట్లు అయింది . అమ్మాయిని గద్దించి అడిగితే అసలు విషయం చల్లగా చెప్పింది ఆ అమాయకపు పోరి . వారింటికి ,వారి బందువు అయిన 82 ఏండ్ల ముసలి తాత ఒకతను వస్తూ పోతూ ఉంటాడు . అమ్మాయి తల్లితండ్రులు పొలం పనులకు వెళ్ళినప్పుడు అమ్మాయి ఒక్కతే ఉండాల్సి వస్తుంది . అలాంటి సమయంలో కూడా అ తాత వస్తున్నా , బండుత్వం దృష్ట్యా , వయో దృష్ట్యా అతని   రాకను పెద్దగా పట్టించు కొనట్లుం ది . ఆదే వారి కొంప ముంచింది . అ  తాత మనవరాలి  వయసున్న అమ్మాయి మిద 2 సార్లు అత్యాచారం చేసాడు . ఇది 5 నెలల కాలంలో జరిగింది . అమ్మాయి  వయస్సు 15 సంవత్సరాలు కాబట్టి , మైనర్ ఇష్టా ఇష్టాలు ను చట్టం పరిగణలోకి తీసుకోదు కాబట్టి , తాతను అరెస్ట్ చేసి జైలులో వేసారు అమ్మాయి ఇంట్లో తల్లి తండ్రులు లేకపోయినా , అమ్మాయి కి జ్ఞానం ఉంటె ఇంత అనర్దం జరుగదు కదా ! 2 సార్లు అత్యాచారం జరిగినా తల్లి తండ్రులకు చెప్పలేంటారు దంటే  దీనిని ఏమనాలి ?        

       సమాజంలో మోరల్ పోలిసింగ్ అనే దానిని తప్పు పడుతూ తమ ఇష్టం తమది అనే వారు , బహిరంగంగా వేదవ పనులు చెయ్యడానికి వెనుకాడని వారు , తమకు వేదవ పనులు చెసే స్వేచ్చా కావాలని రోడ్లెక్కుతున్నారు . అదే స్వేఛా పరులు అమ్మాయిలకు ఏదైనా జరుగరానిది జరిగితే దానికి కారణం సాంప్రదాయ విదానాలు అంటూ  నానా యాగీ చేస్తారు . వేల ఏండ్లుగా ఉన్న మగ బుద్దిని, వీళ్ళు డ్రెస్ లు మార్చినంత ఈజీగా మారాలంటారు . అప్పటి దాక అయినా కొంచం జాగర్తగా ఉండమంటె కయ్యిన అంతెత్తున లేస్తారు . ప్రస్తుత సమాజంలోని మోడ్రన్ వాదుల పోకడ మగబుద్దికి అనుకూలంగా ఉందే తప్పా , ఏ మాత్రం వారిలో మార్పు  తెచ్చే విదంగా లేదు .రూపాయి ఖర్చు లేకుండా వీదుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు ఇస్తుంటే ఆనO దించక , మోరల్ పోలిసింగ్ పేరుతో అంతరాయం కలిగించడం ఎందుకు " అంటున్నారు ఉపయోగిత వాదులు . ఇలా మన సమాజం లో విపరీత బుద్దులు ఉండబట్టె "మూడు రేప్ లు, ఆరు ప్రదర్సనలు " గా భారతీయ సమాజం వర్దిల్లుతుంది .

 తప్పు జరుగక ముందె చెప్పు తీసుకు కొట్టె ఇలాంటి మోరల్ పోలిసింగ్ ఉంటె స్త్రీలు  నష్ట పోయే అవకాశాలు తక్కువ..ప్రస్తుత తరుణంలో  ఇల్లాంటి మహిళా మోరల్ పోలిసింగ్  మనకు కావాల్సిందే .


                                                                                 

   
సోర్స్:- http://navbharattimes.indiatimes.com/state/other-states/hyderabad/shocking-82-year-old-man-rapes-teenage-girl/articleshow/45606851.cms

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!