"చటుక్కున పడితే లటుక్కున లాగ్ -ఇన్ అయింది " అన్న రేపిస్ట్ వాదన నమ్మి " రేప్ కేసు కొట్టేసిన కోర్టు !!


                                                                               

                                     
                           "పుటుక్కు జర జరా డుబ్బుక్కు మే " అనే కధ ఒకటి మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలలో ఉంది. టూకీగా కదా సారాంశం ఏమిటంటె ఎక్కడో ఇంటిపైన తీగకి ఉన్న బూడిద గుమ్మడి కాయ చూరు క్రింద ఉన్న మేక నొక దానిని గాయపరచింది . అదెలా అంటే పైనున్న గుమ్మడి కాయ తొడిమ ని ఎలుక ఒకటి పుటుక్కున కొరికితే సదరు గుమ్మడి కాయ జరా జరా ఇంటి మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి , ఇంటి చూరు క్రింద సేద దీరుతున్న ఒక మేక మీద డుబ్బుక్కు మంటూ పడితే మేక బాదతో "మే .." అని అరచిందంట . అదీ కధ .

             మరి ఈ  కద గురింఛి  సౌది మిలియనీర్ అయిన ఇషాన్ అబ్దుల్ అజీజ్ గారికి తెలుసో తెలియదో కాని ఇలాంటి కహాని ఒకటీ జడ్జ్ గారికి వినిపించి తనమీద మోపబడిన అత్యాచార కేసు నుండి విముక్తుడు కాగలిగాడు . మరి అబ్దుల్ అజీజ్ గారి రేప్ కహానీ ఏమిటో చూదామా ?

                                                                           

 అజీజ్ గారు ఉండేది లండన్ లో . చేసే వ్యాపారం రియల్ ఎస్తేట్. ఈయనను సౌది మిలియనీర్ అంటారు కాబోలు. అయన గారి వయస్సు 46 సంవత్సరాలు.  అలాంటి అజీజ్ మీద 18 ఏండ్ల అమ్మాయి ఒకామె తనను అజీజ్ రేప్ చేసాడంటు కేసు పెట్టింది. కోర్టులో విచారణ సందర్బంగా ఆమె చెప్పింది ఏమిటంటె తను , ఇంకొక ఆమె తో కలసి అజీజ్ గారిని పార్టిలో కలిసాం అని, తన స్నేహితురాలిని తనను, అతని ఇంటికి ఆహ్వానించగా వెళ్లామని, ఆ రాత్రి డిన్నర్ అనంతరం తన స్నేహితురాలు ఆతను కలసి బెడ్ రూమ్ లో ఎంజాయి చేయగా , తను మాత్రం సోఫాలో పడుకున్నాను అని చెప్పింది. తెల్లవారు జామున హటాతుగా తనకు మెలుకువ వచ్చి చూసే సరికి అప్పటికే తనను హజిజ్ తనపై అత్యాచారం  చేస్తూ ఉన్నాడని, అది గమనించి ఒక్క ఉదుటున అతనిని నెట్టి వేసి కేసు పెట్టడం జరిగిందని చెప్పింది. ఆమె కు సపోర్టుగా మెడికిల్ ఎవిడెన్స్ అంటే ఆమె ప్రైవేట్ పార్ట్ మీద అతని సెమెన్ ఉండటం , అతని చేతులకు కూడా అంటి ఉండడం , ఇవ్వన్నీ అతడిని దోషిగా నిలబెడుతున్నాయి.
                                                                             

 

                            అయితే అజీజ్ వాదన ఇంకొక రకంగా ఉంది. తను ఆమెకు ఇంటికి వెల్లె సందర్బం లో ఆమెకు ఒక టీ . షర్ట్  ఇద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు , ఆమే తనను చేయి పట్టి తన మీదకు లాకోవడం లో , బ్యాలెన్స్ కోల్పోయిన తను అనుకోకుండా ఆమె మీదకు ఒరిగిపోయానని, ఏక్సిడెంటల్గా ప్రైవేట్ పార్ట్స్ కలిసాయని, అప్పటికే తన గర్ల్ ప్రెండ్ తో కలసి ఉండటం వలన ఆ తాలూకు శెషాలు ఆమె మీద పడ్డాయని నమ్మలేని కదా ఒకటి చెప్పాడు. బహూశా ఈ కధ  జడ్జ్ గారికి కూడా యమ ఇంట్రెస్ట్ అనిపించినట్లు ఉంది . అజీజ్ తో సాక్ష్యాన్ని 20 నిముషాలు ప్రైవేట్ గా చాంబర్ లో విచారించి  , తర్వాత అతనిని నిర్దోషిగా తీర్పు చెప్పాడు.

    సదరు తీర్పు విన్నాక అందరూ తెల్ల బోయారు అట. ఆధునిక నాగరికతకు పేరు గాంచిన లండన్ మహా నగరం లోన్బి ఒక కోర్టు ఇలాంటి మోకాలికి బట్ట తలకు ముడి వేసే వాదనను నమ్మి రేపిస్ట్ ని వదిలి వేసిందంటే ఆశ్చర్యమే మరి. పైన చెప్పిన పుట్టుక్కు జరా జరా కధలో అయినా మేక మీద గుమ్మడికాయ పడడానికి , ఎలుక కొరకడానికి కల అంశాలు నమ్మడానికి వీలు  ఉంది కాని ఇందులో ఎలుక ప్రమేయం లేకుండానే  గుమ్మడి కాయ వచ్చి మేక మీద పడ్డట్లుగా ఉంది. ఏక్సిదెంటల్ గా రోడ్డు ఏక్సిడెంట్లు లాంటివి జరుగుతాయని తెలుసు , ఇలా రేప్ లు కూడా జరుగుతాయని ఈ  లండన్  కేసు  తెలియచేస్తుంది.

                                  కాని  ఏదైనా  సరే లండన్ లో జడ్జ్ లు కంటె మన జడ్జ్ లు వేయి రెట్లు నయం ఇని ఈలండన్ జడ్జ్ ఇచ్చిన తీర్పు తెలియ చేస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు కోసం క్రింద చూడండి.

           
                      In Southwark, London, a 46-year-old property developer and Saudi millionaire, Ehsan Abdulaziz, is claiming that the rape charges against him are false, as the penetration of an 18-year-old teenager was simply a case of trip and fall, and accidental penetration.
In the Southwark Crown Court Abdulaziz states that after he tripped his penis had been poking out of his underwear, so when he fell on top of the teen, it ended up going right into her vagina.
The teen on the other hand, claimed that she abruptly awoke in the early morning hours because the millionaire was purposely forcing his erect penis inside of her.
Abdulaziz was found “Not Gulity.”
It all started when Abdulaziz met with a 24-year-old woman who was with the 18-year-old at the high end Cirque le Soir nightclub. He proceeded to invite the two ladies to his private 1,000 euro-a night table. He offered them a ride home in his Aston Martin, but they then went to his Maida Vale flat in West London.
There they drank vodka and he hooked up with the 24-year-old who he had sex with in his bedroom, while the 18-year-old fell asleep on the couch.
But when the 18-year-old woke up, she says Abdulaziz was on top of her and forcing himself into her. Abdulaziz says that he just wanted to give the woman a T-shirt to sleep in or get her a taxi home. Then he claims that while talking to her, it was the teen who pulled him on her, pulling his hand between her legs. This in turn made the millionaire trip and fall, right on top of the woman where his penis then accidentally penetrated her.
Here’s Ehsan Abdulaziz, the 46-year old multi-millionaire acquitted in the rape case.
Abdulaziz explained further on what happened:
“I’m fragile, I fell down but nothing ever happened,
between me and this girl nothing ever happened.”
The DNA traces which may be present in her vagina? That was simply due to the accidental penis penetration when the fall occurred, he claims.
The possible semen on his hands? That was because of the sexual encounter with the other woman he stated.
He was cleared of one count of rape. The trial took place at Southwark Crown Court.
Judge Martin Griffiths oversaw the trial and allowed 20 minutes of Abdulaziz’ evidence to be heard in private. It’s a very rare ruling for that to happen.
Did the millionaire use his influence to sway the law? It’s not for certain, but using a trip and fall accidental erection penetration excuse would make many believe it to be likely.
Share this bizarre defense and unheard of ruling with friends and family.

Comments



  1. చట్టని జూసెను చిలకయు
    పట్టె నజీజుని జిలేబి పరువపు గాలిన్
    గుట్టుగ జేసిన కార్యము
    రట్టులు నయ్యె జరిమాన రయ్యన బోయెన్ !

    జిలేబి

    ReplyDelete
  2. viralchapter
    Discover a New Article from Best Authors - Viral Chapter

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!