తన పశువాంచ తీర్చలేదని పశువుల డాక్టర్ మీద ఆసిడ్ దాడి చేసిన ఆంటీ @45 !!




                                          తనను ప్రేమించటం లేదనో , లేక ప్రేమించి  మరొకరిని పెండ్లి చేసుకుని మోసం చేసిందనో కారణాలు చేత ప్రియురాళ్ళ మీద యాసిడ్ పోసి చంపిన ,గాయపరచిన ప్రియుళ్ళు సంగతి తెలుసు. అందులో పేరు గాంచినవి శ్రీ లక్ష్మీ కేసు, వరంగల్ కేసు. ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్న  మ్రుగాళ్ళు వయో రీత్యా యువకులే . కాబట్టి వయసు వేడిలో ప్రియురాళ్ళ మీద తమకే పూర్తి హక్కులు ఉన్నాయి అనే "పోస్సేసివ్ నెస్" తో మృగాలుగా మారి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరకు వారికి మిగిలేది జైలు శిక్షలే. అయితే ఇలాంటి అక్కసు మారి పనులు చేయడం లో కేవలం పురుషులు మాత్రమే కాదు అవకాశం చిక్కితే  స్త్రీలు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయరు అని తెలిపే ఉదంతం ఇటివలే ఘజియాబాద్  లోని వైశాలి ఏరియాలో  లో జరిగింది. ఆ కద ఏమిటో చూద్దాం .

  అమిత్ వర్మకు 28 యేండ్లు.ఉండేది వైశాలి లో.  చేసే పని పశు వైద్యం . దానిలో బాగంగా కుక్కలకు వైద్యం చేసే క్లినిక్ ని ఓపెన్ చేసి దానికి అనుబందంగా ఉన్న రూముల్లో ఉంటున్నాడు. . అంతకు ముందు మీరట్ లోఉన్న కబేలా కు అనుబందంగా ఉన్న పశు వైద్య శాలలో  లో పశువుల డాక్టర్ గా పని చేసే వాడు.  ఆ సమయం లో ఒక  అద్దె ఇంటిలో ఉన్నాడట. ఆ ఇంటి యజమానురాలు 45 యేండ్ల స్త్రీ. ఆమె కుటుంబం గురించి వివరాలు తెలియవు.రాను రాను  ఆమె తన ఇంటితో పాటు తన ఒంటిని కూడా మనస్పూర్తిగా సమర్పించేసుకుంది. ఇక ఈ  కుర్ర డాక్టర్ కి  వయసు గియస్సు గుర్తుకు రాలేదు అనుకుంటా ఆమె తో ఎంజాయి చేసే శాడు. అలా కొంత కాలం గడచే సరికి తన వయస్సు, వ్రుత్తి గుర్తుకు వచ్చి ఎలాగైనా ఆమెను వదిలించు కోవాలని చెప్పి , అక్కడ కబేలా పని మానేసి ఘజియాబాద్ వచ్చి కుక్కలా క్లినిక్ ఒకటి ఓపెన్ చేసాడంట. 

     ఇక ఇక్కడకు వచ్చాక పెండ్లి అయితే చ్జేసుకోలేదు కాను తన ఈడు అమ్మాయి ఒకామె తో డేటింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టాడు. ఇక అక్కడ ఆంటికీ నిద్రపట్టడం లేదు. ఆమె పరిస్తితి జింక రక్తం రుచి మరిగిన ఆడపులికి అది దొరకక పోతే ఎలా ఉంటుందో అలాగే  ఉండి ఉంటుంది. అందుకే ఆగలేక ఘజియా బాద్ కి వచ్చి తన పశువాంఛ తీర్చాల్సిందే అని అమిత్ వర్మను వత్తిడి చేయగా ఆటను నో అన్నాడంట. అలా 18 రోజుల పాటు అతడిని పీడించినా ఆటను ససేమిరా కుదరదు అని తెగేసి చెప్పినట్లు ఉంది. అంతే! ఒక్క సారిగా ఆ కామ పిశాచిలో కోపం  కట్టలు తెంచుకుంది . మొన్న సోమవారం ఉదయం పూట అమిత్ తన లివింగ్ రూమ్ లో ఉండగా ఒక్క ఉదుటున అతని ఇంటిలోకి ప్రవేసించిన ఆమె తన తో తెచ్చుక్కున 4 లీటర్ల ఆసిడ్ ను అతని ముఖం మీద కుమ్మరించి పారిపోయిందంట. 

    దానితో   పెడ బొబ్బలు పెడుతున్న అమిత్ ని అతని స్నేహితుడు ఒక ప్రవేట్ హస్పిట్తల్లో జాయిన్ చేస్తే , 40? కాలినట్లు వైద్యులు నిర్దారించారు. అమిత్ ఏమి మాట్లాడలేకపోవడం తో , అప్పటివరకు లబించిన ప్రాదమిక సాక్ష్యాలు అధారంగా ఆంటి మీద కేసు బుక్ చేసి విచారణ చేస్తున్నారు పోలిసులు. కాబట్టి పై ఉదంతం వలన మనం అర్దం చేసుకోవలసింది ఏమిటంటే ఆసిడ్ దాడుల్లోచేయడం లో స్త్రీ పురుషులు అనే బేదాలు ఏమి లేవని, చాన్స్ దొరకాలే కాని ఎంతటి అక్రుత్యానికి అయినా కొంతమంది పురుషులు ఎలా తెగబడతారో, అలాగే కొంత మంది స్త్రీలూ తెగిడిస్తారు అని స్త్రీ పక్షపాతులు గమనిస్తే  సమాజాన్ని సరి అయిన రీతిలో అర్ద్సం చేసుకోవచ్చు అని.

      కట్లు తెంపుకున్న పశువు , కట్టుబాట్లు తెంచుకున్న మనిషి ఎప్పటికైనా ప్రమాదకారులే!  
Source:-http://www.hindustantimes.com/noida/jilted-woman-throws-acid-on-28-yr-old-veterinary-doctor-in-vaishali/story-r8MvZ823QADkmsdlXvRPRN.html


Comments


  1. తన వాంఛను తీర్చ మనుచు
    తను విచ్చిన ఆ జిలేబి తమకము తోడన్
    అనుదినము కోరె ! కుదరక
    వినుమా, యాసిడును బోసి విసవిస బోయెన్ !

    జిలేబి

    ReplyDelete
  2. బాబాయ్..సూపర్..! అసలు ఇలాంటి న్యూస్ మీరు ఏ పత్రికలనుంచి సేకరిస్తుంటారు...?

    ReplyDelete
  3. I a dog bites man it's routine news but if a man bites the dog it's sensational news

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!