చీ..చీ..ఇంత బరి తెగించిన బార్యలు ఉంటారా!?


                                                                

                                                            

  స్తీ అని కాదు, పురుషుడు అని కాదు, ఎవరికైన నియంత్రణ లేక పోతే వారు ఎటువంటి నీచాలకు ఒడిగడతారో ఈ ఉదంతం తెలియ చేస్తుంది.

  సాక్షాతు మన రాష్ట్రంలోనే, కాకినాడలో జరిగిన ఈ నీచ దుష్క్రుత్యం మనిషి అనే వాడిని తలవంచుకునేలా చేస్తుంది. ఆమె ఒక బార్య అట. పెండ్లికి ముందే ప్రియుడు ఉన్న మహా ఇల్లాలు. పెల్లి అయిన వారిద్దరి మద్య ఉన్న అమరప్రేమ మాసి పోలెదు. చాటు మాటుగా తన భర్తకు తెలియకుండా ప్రియుడితో అక్రమ సంబందం కొన సాగిస్తుంది. అలా చాటు మాటుగా చాలా కాలం సాగించిన ఆమేలోని "మగత్రుష్ట్ణ" తీరలేదు కాబోలు ఏకంగా మొగుడినే లేపేస్తే పోలా అనుకుందట!.

  తాపీ మేస్త్రి అయిన మొగుడు ఎంతో మందికి ఇళ్లు కట్టి పెట్టాడు కాని, తన ఇల్లు కూలుస్తున్న వారిని కనిపెట్టలేక పోయాడు పాపం. మొగుడిని కడతేరుద్దామనుకున్న ఆ ఆడది, భర్తకి నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిందట! అతను మత్తుగా నిద్రపోయాక ప్రియుడిని రా రమ్మని పిలిచిందట. అతను వచ్చాక నైలాన్ తాడుతో మెడకు ఉరి బిగించి  భర్తను చంపారట! అంతటితో ఆ ప్రియుడుకు ఎలా ఉందో కాని ఆమె పైశాచిక ఆనందం తీరలేదట. ప్రియుడిని పురికొల్పి భర్త శవం ప్రక్కనే రాసక్రీడ సాగించిందట!. ఇంతకంటే నీచం ఏమన్నా ఉంటుందా?

  రంకు నేర్చినమ్మ బొంకు నేర్వక పోతే గుంట నక్కల పాలవుతారని సామెత. అందుకే భర్తను ఎవరో చంపారని అబద్దమాడితే, అసలే కాకినాడ పోలిసులు  క్లూ లాగకుండా ఒదులుతారా? మంచిగా కాకినాడ కాజా లు తినిపించినట్లుంది, నిజాలు ఒక్క సారిగా వెళ్లగ్రక్కారట ఆ ప్రేయసి ప్రియులు. సాక్షాత్తు ప్రియుడు చెప్పిన దాని ప్రకారం ఆమె పై మనస్త్వతం తెలిసి పోలిసులు నోరెళ్ళ బెట్టారట!.

  పై ఉదంతం వలన మనం తెలిసికోవలసింది ఒకటే. సెక్స్ అనేది జీవితంలో బాగమే కాని అది మాత్రమే జీవితం కాదు. దాని కోసం సంసారా జీవితాన్ని నాశనం చేసుకోవడం , ఇతరుల సంసారాన్ని నాశనం చెయ్యడం ఏ మాత్రం క్షమించరానిది. ఇప్పుడు పై ఉదంతంలో ఆ ప్రియుడికి కూడా పెళ్ళి అయి పిల్లలు ఉంటే వారి పరిస్తితి ఏమిటీ? ఒక ఆడదాని బరితెగింపు ఖచ్చితంగా ఇంకొక స్తి పాలిట శాపమే అవుతుంది. కాబట్టి సమాజంలో  సంసార జీవితాలు నాశనం కావడానికి కేవలం పురుషుల మీద నెపం చూపించే పద్దతులకు స్వస్తి చెప్పి అందుకు బాద్యులవుతున్న స్త్రీ పురుషులను కఠిన పద్దతుల ద్వారా నియంత్రించకపోతే పైన చెప్పిన విక్రుత ద్రుశ్యాలే ఆవిష్క్రుతమవుతాయి. మనం బాగుండటమే కాదు, మన చుట్టూ ఉన్న వారు బాగున్నారా లేదా అని చూడాల్సిన కనీస బాద్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.    
                                  (Republished post). 

Comments



  1. బరితెగించెని చటజూడ భార్య! నాతి
    నాటి ప్రియుని బిలిచెనోయి!నవ్య రీతి
    పెనిమి టినిజంపి సయ్యన ప్రీతి బొందె !
    జూడ నిదియేమి దౌర్భాగ్య జూజుకత్తె !

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!