ఇల్లాలుకి ఈగల మోత ప్రియురాలికి పల్లకి మోత


                           
                              ఇల్లాలు మంచి నీరు వంటిది అయితే ప్రియురాలు(ఇల్లీగల్ రిలేషన్) మందుబీరు వంటిది. అందుకేనేమో మగాళ్లకు ప్రియురాళ్లు అంటే అంత మోజు. బ్రతకడానికి మంచినీరు ఎంత అవసరమో సంసారానికి ఇల్లాలు అంత అవసరం.కాని అప్పుడ్డప్పుడు మజా కోసం కిక్ ఇచ్చే మందు లాగ ప్రియురాలుతో సరసం అవసరం అని కొంతమంది మగాళ్ల  బావన.ఈ రోజుల్లొ డబ్బున్న కొంతమందికి.  ప్రియురాలు ఒక స్టేటస్ సింబల్. అఫ్ కోర్స్ డబ్బు లేకున్న కోంతమందికి  ప్రియురాళ్లు కొరత ఏమి ఉండకపోవచ్చు.ఇంట్లో ఈగల మోత అయిన ప్రియురాల్లను పల్లకిల్లొ మోయాల్సిందే.ఇంటిని, ఇల్లాలి ఒంటిని గుల్ల(హింసించి) చేసి ప్రియురాల్ల పాదసేవ చేసే పురుషపుంగవులు చాలామంది ఉన్నారు. ఇంట్లో కలతలు లేనంత కాలం ఈ  ప్రియురాల్ల   మజాతో ఏ గొడవలు రాకపోవచ్చు.పాపం మన సమాజంలో స్త్రీలు చాల ఓర్పు గలవారు కాబట్టి ప్రియుల ఆటలు సాగుతున్నాయి.మరి ఏదో ఒక రోజు ఇల్లాళ్లు  మేము కూడ "మందు" కొడతామంటే?  ఈ "మందు" ప్రియులు  ఒప్పుకుంటారా? ఆ దమ్ములున్నాయా? ఆలోచించండి
                                                               

           
                              ఏది ఏమైనా ఓ మగాళ్లు కమ్ మొనగాళ్లారా(అదేనండి ప్రియురాళ్లు గలవారు అని అర్థం),  ఒకటి గుర్తుంచుకోంది ఇంటి ఇల్లాల్ని హీంసించిన వాడెవ్వరు సుఖపడినట్ట్లు చరిత్రలో లేదు.  అమాయకులైన ప్రతి జీవికి ఉసురు ఉంటుంది. అబలలకు అది ఎక్కువగా ఉంటుంది.ఆ ఉసురు కొట్టుకోకండి. ఎంత మొనగాడినైన బ్రతికించేది గుక్కెదు నీరుయే గాని సీసాడు బీరు గాదు.అలాగే నిన్ను నీ పిల్లల్ను కాపాడే  ప్రత్యక్ష దేవత ఇల్లాలే కాని, నీ ఇంటిని, ఒంటిని పీల్చి పిప్పి చేసే ప్రియురాలు కాదు ఈ నిజం తెలుసుకుని ఆ మత్తు వీడు.శుబం కలుగుతుంది.      

                            (Republished Post OPD: 27/9/2012)                                

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!