కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.
పెట్రసియా మరియు ఆమె కుమార్తె . ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. కట్టు బట్టలు అనేవి లేకపోతె ,వావి వరుసలు మరచి ప్రవర్తించడం లోకొంతమంది స్త్రీలు అలాంటి పురుషులకు ఏ మాత్రం తీసిపోరని ఆ అమెరికా తల్లి నిరూపించింది .వేలాది ఏండ్లుగా మన కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతూ ఉండడానికి మనం ఏర్పరచుకున్న కుటుంబ సంబంధాల విలువలు వాటిని కాపాడుకోవడానికి పాటిస్తున్న కట్టు బాట్లు మాత్రమే . సమాజం లో మోరల్ పోలీసింగ్ అనేది లేకపోతె మనుషులు ఎంతగా పతనం అవుతారో తెలియ చేస్తోంది ఈ ఉదంతం. అమెరికా సంయుక్త రాష్ట్రం లోని ఓక్లహామా కు చెందిన పెట్రసియా కు 43 ఏండ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్దనే పెరిగారు. అలాంటి పరిస్తుతుల్లో 2008 లో పెట్రసియా తన స్వంత కుమారుడిని పెండ్లి చేసుకుంది . వావి వరుసలు మరచి జరిగిన ఈ పెండ్లి జరిగిన 15 నెలలకు ఆమె కొడుకు ఆమె తో డైవోర్స్ కి కోర్టులో కేసు వేసాడు అంట . ఆ కేసులో వేసిన అఫిడవిట్ లో అతను చూపించిన కారణం ఏమిటంటే , తన