Posts

Showing posts with the label అమెరికా అమ్మమ్మ ప్రేమ

అమెరికా అమ్మమ్మను మనువాడిన 25 ఏండ్ల ఇండియా పేస్ బుక్ ప్రెండ్ !

Image
                                                                    ప్రేమ గొప్పది! దానికి ఎల్లలు లేవు!అని అందరూ అంటుంటారు . అందుకే మన  దేశం నకు చెందిన అబ్బాయి మరొక దేశం నకు చెందిన అమ్మాయిని  పెండ్లాడంలో  తప్పేమీ లేదు .అలాగే అ పెండ్లాడిన వారికి తన అస్తిపాస్తులతొ పాటు తన రాజకీయ వారసత్వాలు కట్టబెట్టినా ఇండియా లోని వారు ఏ  మాత్రం వ్యతిరేకించరు. ఎందుకంటే మనోళ్ళకి ఎవరి కాళ్ళు అయినా ఒకటే . పిసకడానికి !  అలాంటి ఇండియా అంటే U.S  లోని "పెరల్" అనే 41 సంవత్సరాల ఆవిడకి తెగ అభిమానమట . పెరల్ గారికి తల్లితో పాటు ఒక కూతురు , ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు . ఆవిడగారు కాలిపొర్నియాలొని ఒక క్లినిక్ లో రెసెప్నిస్ట్ గా పనిచేస్తుంది . ఆవిడ చదువుకుంది 8 వ తరగతివరకు మాత్రమె . ఒక నావి ఆపిసర్ ను పెండ్లి చేసుకుని ఒక అడ పిల్లకు జన్మ నిచ్చాక ఇద్దరికి సరి పడక విడాకులు తీసుకున్నారట . అలా అ పాపను పెంచి పెద్ద చేసి ...

కుర్రాళ్ళతో కడుపులు పండించుకోవటానికి , ఇండియాకి ఎగబడుతున్న అమెరికా అమ్మమ్మలు !!!

Image
                                                                    ముదురు ప్రేమికురాలు , లేత ప్రేమికుడు              మన పల్లేటూళ్ళలో ఆవులు లేక బర్రెలు ఎదకు వచ్చినప్పుడు , రైతులు వాటిని తీసుకు పోయి గిత్తలతొ లేక దున్న లతో కలిపి తద్వారా కలిగే దూడలు వలన  పశు సంతతిని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. దీని కోసం సదరు  గిత్త లేక దున్న కలిగి ఉన్న యజమానికి "కలయిక " కు ఇంత అని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పశువుల ఆసుపత్రుల్లో పశువుల సెమెన్ బ్యాంక్ లు ఉన్నాయి కాబట్టి , కృత్రిమ గర్బాధారణ చేయిస్తున్నారు. దానికీ అఫిషియల్ గానో అనఫిషియల్ గానో అంతో ఇంతో ముట్టచెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన సైన్స్ పుణ్యమా అని ఇలాంటి కృత్రిమ గర్బోత్పత్తి ప్రక్రియలు మనుషులకు కూడా అందుబాటు లోకి వచ్చాయి . అలా అందించేవే "ఫెర్టీలిటీ సెంటర్ " లు. అయితే ఈ  విదానం లో డబ్బు బాగానే ఖ...