అమెరికా అమ్మమ్మను మనువాడిన 25 ఏండ్ల ఇండియా పేస్ బుక్ ప్రెండ్ !

                                                                   ప్రేమ గొప్పది! దానికి ఎల్లలు లేవు!అని అందరూ అంటుంటారు . అందుకే మన  దేశం నకు చెందిన అబ్బాయి మరొక దేశం నకు చెందిన అమ్మాయిని  పెండ్లాడంలో  తప్పేమీ లేదు .అలాగే అ పెండ్లాడిన వారికి తన అస్తిపాస్తులతొ పాటు తన రాజకీయ వారసత్వాలు కట్టబెట్టినా ఇండియా లోని వారు ఏ  మాత్రం వ్యతిరేకించరు. ఎందుకంటే మనోళ్ళకి ఎవరి కాళ్ళు అయినా ఒకటే . పిసకడానికి !
 అలాంటి ఇండియా అంటే U.S  లోని "పెరల్" అనే 41 సంవత్సరాల ఆవిడకి తెగ అభిమానమట . పెరల్ గారికి తల్లితో పాటు ఒక కూతురు , ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు . ఆవిడగారు కాలిపొర్నియాలొని ఒక క్లినిక్ లో రెసెప్నిస్ట్ గా పనిచేస్తుంది . ఆవిడ చదువుకుంది 8 వ తరగతివరకు మాత్రమె . ఒక నావి ఆపిసర్ ను పెండ్లి చేసుకుని ఒక అడ పిల్లకు జన్మ నిచ్చాక ఇద్దరికి సరి పడక విడాకులు తీసుకున్నారట . అలా అ పాపను పెంచి పెద్ద చేసి పెండ్లి చేస్తే అ అమ్మాయి కూడా ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది . అలా అమ్మమ్మ  గారిన పెరల్ తన శేష జీవితం మనవరాల్లతొ గడుపుదామనుకుంది . కాని తను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆమె కొలిచే అ ప్రభువు ఎందుకు? అందుకే ఆమెకు పెస్బుక్ లో ఖాతా తెరిపించాడు .
   ఇక ఇక్కడ ఇండియాలో బగవo తుడు పెరల్ గారి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఒక కురాడ్ని పుట్టించాడు . అతని పేరు ముకేష్ . పుట్టిన ఊరు హర్యానా  లోని పాప్రా అనే గ్రామం . కురుక్షేత్ర విశ్వ విద్యాలయం నుండి మాస్ కమునికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెసాడు  . వివిధ హిందీ పత్రికలలో , న్యూస్ చానళ్ళలో పని చేసాడు . అలా అతనికి పాతికేళ్ళు వచ్చాయి . అతనింకా  తన ఇన్నింగ్స్ మొదలు పెట్టని ప్యూర్ బాచిలర్ . ముకేష్ కు కూడా ముఖ పుస్తకం లో ఖాతా ఒకటి ఉంది .

                             పిబ్రవరి 2013 న పైనున్న అ ప్రభువు దయ వలన  కాలిపొర్నియాలొ ఉన్న  పెరల్ కి ఇండియాలో ఉన్న ముకేష్ కి పెస్బుక్ కనెక్షన్ కలిసింది . అలా పరిచయ మయిన వారు నాలుగు నెలలు గడిచే  సరికి ఒకరంటే మిద ఒకరికి ప్రేమ కలిగింది . జీవితంలో అసలు ఇన్నింగ్స్ మొదలెట్టని ముకేష్ కు , జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ కోసం తపించి పోతున్న పెరల్ ని చూసి తమది జన్మ జన్మల బందం అనిపించింది కాబోలు ఆమె ను చూడకుండా , మాట్లాడకుండా  ఉండలేని స్తితికి వచ్చాడు . అక్కడ  పెరల్ పరిస్తితి అంతే .

   ప్రేమకు ఎల్లలు లేవు అని పైన చెప్పుకున్నాం . దానిని నిజం చేస్తూ పెరల్ విజిటర్ విసా తీసుకుని ప్రేమ పక్షిలా తన ఎల్లలు దాటి ఇండియాకు ఎగిరి వచ్చింది . హర్యానాలో ని ముకేష్ స్వగ్రామంలో , మొన్న నవంబర్ లో ఇద్దరికీ వివాహం అయింది . అలా ఈ  ఎల్లలు దాటిన వారి ప్రేమకు పాప్రా  గ్రామం లోని ముకేష్ 8 ఎకరాల పొలం బృందావనం గా మారింది . అలా వారి ప్రేమ పలించి ప్రస్తుతం పెరల్ గర్బవతి అయింది . దానితో ఆమె తన యువ పతిని అమెరికా తీసుకు వెళ్లి , తన తల్లికి, కూతురుకు మనవరాల్లకు చూపించాలని తెగ ఉబలాట పడుతుందట . కాని ఆమెకు o.k.  కానీ ఆమె కుర్ర మొగుడుకు వీసా  ఇవటం  కుదరదు అంటున్నారట డిల్లిలోని అమెరికా ఎంబసీ వారు. అయినా పర్లేదు ముందు నేను వెళతాను . తర్వాత ముకేష్ వస్తాడు , అమెరికాలో కొంత కాలం ఉన్నాకా తిరిగి ఇద్దరం ఇండియా వస్తాం అంటుందట అ అమ్మ అయిన అమెరికా అమ్మమ్మ ! నిజమేనా అన్నది పైనున్న వారిని అడగాల్సిందే !. ఒక వేళా  వీరి  ప్రేమ వెనుకాల వేరే మతలబ్ ఏదైనా ఉందా అనేది కాలం నిర్ణయించాలి . ఆ  అనుమానం తోనే అమెరికా ఎమ్బసి వారు ముకేష్ కు విసా నిరాకరిస్తునారు అంటుంది పెరల్. ఎంత అన్యాయం ! పక్షులు లేని వీసా  నిబందనలు ఈ ప్రేమ పక్షులుకు ఉండడం ప్రక్రుతి సూత్రాలకు విరుద్దం కాదా? దిని గురించి అంతర్జాతీయ వేదికల మిద ప్రేమ మూర్తులు ప్రస్నిమ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

    ఎలా ఉంది ఈ  అమెరికా అమ్మమ ఎల్లలు దాటిన ప్రేమాయణం ?  

Comments

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!