ఐలయ్య గారు హిందువూ కాడు ! అఫ్జల్ గురు దేశ ద్రోహి కాడు ?!!!

                                                                   


                                                    నాకు ఈ రోజు నా వాట్సప్ లో ఒక మెస్సేజ్ వచ్చింది . దానిని ఆసాంతం చదివిన  నాలో ఒక ఆలోచన రేకెత్తింది. ఇంతవరకు నేను అనుకున్నది ఏమిటంటె , ఈ  దేశం లోని కొంతమంది కుహనా మేదావులు ,కేవలం BJP మిద కోపంతోనో , సంఘ్ పరివార్ మీద అక్కసుతొనో,  పాకిస్తాన్ నో  మరే ఇతర భారత వ్యతిరేక సంస్తలు వాటిలోని వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని . కాని నా అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాను. అసలు వారు ఈ దేశం మీద , ఇక్కడి ప్రజల సంస్క్రుతి మీద అక్కసుతోనే , మెజార్టీ భారతీయ ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తున్న హిందూ సంస్తలను, రాజకీయ పార్తీలను బూచిగా చూపిస్తూ మన మీద, మన సంస్క్రుతి మీద , ప్రత్యక్షంగా ,  పరోక్షంగా దాడులు చేస్తున్నారని. ఏదో ఒక రోజు ఇక్కడి ప్రజల జీవన విదానం అయిన "హిందూ జీవన విదానం " ని నాశనం  చేసి  విదేశి మత , బావజాలికుల చేతిలోనే ఈ దేశ అధికార పగ్గాలు ఉంచి , వారి నీడలో తమ దేశ ద్రోహ కార్యక్రమాలు కొనసాగిస్తూ తమ పబ్బాలు గడుపుకోవాలి అని. దీనికి గాను విదే శాలనుండి   అంతో ఇంతో ముడుతుంది మరి! 

  ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టి అధికారం లో ఉంది కాబట్టి , వీరి దేశ ద్రోహ కార్యక్రమాలు గురించి అంతగా పట్టించుకోలేదు. కాని భారతీయ జనతా పార్టి అధికారం లోకి రాబట్టే , ఇప్పుడిప్పుడే ఈ కుహనా మేదావుల నగ్నత్వం బయటపడుతుంది. ఒక దేశ ద్రోహ కార్యానికి తలపడి , విదేశి సహాయం తో ఈ దెశ పార్లమెంట్ మీదే దాడి చేసిన వాడిని  , ఇక్కడి న్యాయ స్తానాలు అన్ని రకాలుగా కూలంకష విచారణ జరిపిన మీదట , దోషిగా నిర్దారించి ఉరి తీస్తే , అటువంటి వాడికి అనుకూలంగా , వాడికి ట్రైనింగ్ ఇచ్చి పంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా , ఈ  దేశం  ఇచ్చే స్కాలర్ షిప్ ల మీద బ్రతుకుతున్న విద్యార్దులు కొందరు బహిరంగంగా స్లోగన్ లు ఇస్తున్నారు అంటె , పరిస్తితి ఎంత దిగ జారిందొ అర్దం చేసుకోవచ్చు. ఈ  సందర్బంగా పైన చెప్పిన వాట్సప్ మెస్సేజ్ ను ఇక్కడ ప్రస్తావించటం అవసరం అని బావించి దానిని యదా తదంగా ఇస్తున్నాను . దీని మూలకర్త ఎవరో తెలియకపోవటం వలన వారి పేరును ఇవ్వలేకపోతున్నాను. 
                                     

            "":  ఫిబ్రవరి 9 సాయంత్రదేశం కోసం సియాచిన్ లో పెట్రోలింగ్ చేస్తూ.. మంచు తుపాన్ కారణంగా 25 అడుగుల లోతుమంచులో కూరుకుపోయిన వీర సైనికుడు హనుమంతప్ప ప్రాణాలతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో పోరాడుసరిగ్గా.. అదే రోజు రాత్రి.. ఢిల్లీలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌కు 15  కిలోమీటర్లు దూరంలో ఉన్న జేఎన్‌యూ క్యాంపస్‌లో  లెఫ్టిస్టి విద్యార్థులు.. ఇంకా, చెప్పాలంటే.. డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు ఎంత ఘోరమైన అకృత్యానికి పాల్పడ్డారో తెలుసా? మన దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌ పై దాడి చేసిన ఘటనలో కీలక సూత్రధారి టెర్రరిస్ట్ అఫ్జల్ గురును వీరుడి అభివర్ణిస్తూ.. స్వాతంత్ర్యం వచ్చిన కాలం నాటి భారత్‌పై ప్రచ్ఛన యుద్ధం (Proxy war) చేస్తూ.. అనేక వేల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌ ను అనుకూలంగా గట్టిగా.. గట్టిగానినాదాలు చేశారు. వీరు హిందీలో చేసిన నినాదాలు తెలుగులో..         * ‘అమరవీరుడా అఫ్జల్ గురు..  నీ ఆశయాన్ని నెరవేరుస్తాం.. భారత్‌ ను నాశనం చేస్తాం’         * ‘ఇండియాను నాశనం చేసేవరకు.. నీ తరపున మేం యుద్ధం కొనసాగిస్తాం’         *  ‘పాకిస్థాన్ జిందాబాద్‌, పాకిస్థా్న్ జిందాబాద్..          * ‘ఇండియా గో బ్యాక్‌’          * ‘జమ్మూకశ్మీర్‌ కు స్వతంత్ర్యం ఇవాల్సిసిందే          *’మీరు ఎంతమందిని ఉరి తీస్తారు.. ఇంటి కొక అప్జల్ గురు వస్తాడు’           * భారత్ ను నాశనం చేసే వరకు మా యుద్ధం కొనసాగుతుంది’ఈ స్లోగన్స్ విని..వీరు పాకిస్థాన్ విద్యార్థులు అనుకోకండి. అక్షరాలా మన దేశంలో పుట్టి.. మన దేశంలో పెరిగి.. మన దేశపు గాలి పీలుస్తూ.. మనదేశపు ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా.. సబ్సిడీ ద్వారా ఉన్నత చదువులు చదుకుని.. ప్రస్తుతం ఢిల్లీ జేఎన్‌యూ యూనివర్సిటీలో నెలకు 30,000 నుంచి 40,000 వరకు భారత ప్రభుత్వం ఫెలోషిప్ లు పొందుతున్న రీసెర్చి స్కాలర్ విద్యార్థులు!ఫిబ్రవరి 9న అప్జల్‌  మరణానికి తెగ బాధపడిపోతూ.. తాము ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమానికి తరలిరావాలంటూ ఓ పాంప్లెట్ నుజేఎన్‌యూ లెఫ్టిస్ట్ విద్యార్థులు ప్రింట్ చేశారు.. ఈ ప్లాంప్లెట్ ఏముందో తెలుసా? అఫ్జల్ గురును అన్యాయంగా మన దేశంలోని న్యాయవ్యవస్థ ఉరితీసిందట! కరెక్ట్‌గా  చెప్పాలంటే..’Judicial killing’ కు దేశ అత్యున్నత  న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు పాల్పడిందట. అదే విధంగా, ఇదే ప్లాంప్లెట్‌లో మన దేశాన్ని ‘ది కంట్రీ విత్ అవుట్‌ ఏ పోస్ట్ ఆఫీస్‌’ గా అభివర్ణిస్తూ ప్రచురించిన పాంప్లెట్ చూడండి. ఇక్కడ ‘ది కంట్రీ విత్ అవుట్ పోస్ట్ ఆఫీస్‌’ అంటే అర్థం మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు మనం బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదట! ఇదంతా చదివిన తర్వాత మీకు అర్థమయ్యింది! మన దేశంలో ఉంటూ.. మన దేశపు తిండి తింటూ.. మన దేశంలో అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్న పాకిస్థాన్‌ను.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మద్దతిస్తున్న ఈ విద్యార్థులు అసలు మనుషులేనా? అరే.. పాకిస్థాన్ మీద.. యాకుబ్‌ మెమెన్‌.. అఫ్జల్ గురు లాంటి వారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్న వీళ్లు.. మరి వీరి అరాచకాల కారణంగా.. వందలాది మంది భారతీయులు మీద చనిపోయారన్న స్పృహ ఏమాత్రం వీళ్లకు ఉందా! అసలు.. ఈ రకంగా ఆలోచించి.. వీళ్లు పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు,  ఉగ్రదాడులు సూత్రధారులకు మద్దతిస్తున్నారు అంతుపట్టడం లేదు! పైగా.. వీళ్లంతా ఏమైనా తక్కువ చదువుకున్నారు.. లోకజ్ఞానం లేదు.. నిరక్షరాస్యలు అనుకుందామో అంటే.. గాడిదల్లాగా ఒక్కొక్కడు పీహెచ్‌డీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లు చేస్తున్నారు! ఒక్క జేఎన్‌యూలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న చాలా యూనివర్సిటిల్లో లెఫ్టిస్ట్ విద్యార్థి సంఘాలు ఇంత నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు.అరే.. రోజూ పిడికెడు అన్నం పెడితే.. కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుందే! మరి.. దేశానికి భవిష్యత్తులో దిశానిర్దేశం చేస్తారని.. దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి దిక్సూచిలు అవుతారని.. దేశ అర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రతీ ఏటా కొన్ని వేల కోట్లు యూనివర్సిటీల కోసం.. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే.. వీళ్లమో దేశానికి విశ్వాసంగా ఉండకుండా.. దేశంపై విషం కక్కుతున్నారు. ఇంతటి దేశ ద్రోహులని మనం ఏంచేయాలి.ఓ ఉదాహరణ చెప్పుకుందాం! ఒసామా బిన్ లాడెన్‌ను వీరుడిగా అభివర్ణిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీలో విద్యార్థులు కార్యక్రమం నిర్వహిస్తే.. ఆ దేశం ఊరుకుంటుందా?ప్రాన్స్ లో ఐఎస్‌ఐఎస్ గ్రేట్ అంటూ ఆ దేశ విద్యార్థులు  ర్యాలీ నిర్వహిస్తే ప్రాన్స్ ప్రభుత్వం ఊరుకుంటుందా?ఏ దేశమైనా.. తన దేశంలో ఉంటున్న ప్రజలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రపంచంలో ఏ దేశం ఊరుకోదు.. ఒక్క ‘ది గ్రేట్ ఇండియా’ తప్ప.ఎందుకుంటే మనలో అతిమంచితనం ఎక్కువ! తప్పు చేసిన వాడిని శిక్షించడానికి వంద రకాలుగా ఆలోచిస్తాం? ఇక, మన రాజకీయ నాయకులకు మన దేశ ప్రయోజనాలే కంటే.. వారి..వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం! తప్పు చేసిన వాడిని శిక్షిస్తే.. రాబోయే ఎలక్షన్లలో తమకు ఓట్లు ఎక్కడైనా తగ్గుతాయోమోనన్న మన దేశంలోని రాజకీయ పార్టీల్లో బాగా మెండు!  అందుకే, ఈ విద్యార్థులు ఇంత దారుణంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. మన దేశాన్ని నాశనం చేస్తామని ఢిల్లీ నడిబొడ్డులో ఎలుగెత్తి ప్రకటించినా.. మన సర్కార్  లో కదలిక లేదు. జస్ట్..  ఈ విద్యార్థుల మీద ఓ ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసి అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపేసుకున్నారు. తదనంతరం విద్యార్థుల భవిష్యత్‌ పాడైపోకూడదన్న జాలితో కొన్ని రోజులు జైళ్లో పెట్టి నామ్‌కా వాస్ వీరిని హెచ్చరించి వదిలేస్తారు. ఈ విధంగా చేయడం.. దేశ స్వాతంత్యం వచ్చిన కాడి నుంచి మన దేశంలో జరుగుతున్న రొటీన్ ట్రెండ్‌! ఇప్పటి కైనా దేశాన్ని నాశనం చేస్తామని నినాదాలు చేసిన ఈ సైకోలను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అసలు ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఈ వెధవలను జైళ్లలో వేసి కుళ్లబొడవాలి! ఇంకా చెప్పాలంటే,  మూలాల్లోకి ఇలాంటి దేశ వ్యతిరేక భావజాలాన్ని విద్యార్థుల్లో నింపుతున్న కుహనామేథావుల పనిపట్టాలి!మీరు ఓ రైతు! మీకు పచ్చని పొంట పొలం ఉంది.. దాన్లో ఈ ఏడాది ఓ మంచి పంటను వేశారు.  అయితే, పొలంలో ఏ కారణం వల్లనో కలుపు మొక్కలు పుట్టాయి. అప్పడు మీ పంట బాగా ఎదగాలంటే ఏం చేయాలి.. కలుపు మొక్కలను వెంటనే పీకిపారేయాలి. వెంటనే పీకకుండా ఆ కలుపు మొక్కలను పీకపోతే.. ఆ దరిద్రపు మొక్కలను మిగతా పంటను నాశనం చేస్తాయి. ఇదే,  ఉదాహరణ దేశానికి కూడా అప్లై అవుతుంది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. దేశ ద్రోహులుగా మారిన కలుపుమొక్కల్లాంటి విద్యార్థులను మీరు శక్షించకపోతే.. వీళ్లు తర్వాతర్వాత మంచి మొక్కలను కూడా కలుపు మొక్కలు చేసేసి దేశ విద్రోహ శక్తులుగా మార్చేస్తారు. అందుకే,  మన దేశ ప్రభుత్వం ఇప్పటి కైనా ఇలాంటి వాళ్లపై కఠిన వైఖరి అవలంభించాలి.. లేకపోతే ఈ కలుపు మొక్కల కారణంగా దేశం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ మాట కాస్త అతిశయోక్తి గా ఉన్నా.. మన ప్రస్తుత సమాజంలో పాజిటివ్ విషయాల కన్నా నెగటివ్ విషయాలపై విద్యార్థులు ఎక్కవ ప్రభావితమవుతున్నారుఇక్కడ అర్థం  చేసుకోవాల్సిన మరో విషయం.. దేశ ద్రోహానికి పాల్పడే వాడు  ఓసీ అయినా, ఓబీసీలైనా..  ఎస్సీ, ఎస్టీలకైనా.. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా వాడు దేశ ద్రోహి క్రిందే లెక్క! దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినవాడే తమ కులం వాడు లేదా తమ మతం వాడు లేదా తమ మత వర్గం చెందినవాడైతే.. అతడిని నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చే కొత్త ట్రెండ్ మన దేశంలో ఇటీవల మొదలైంది! అందుకే, దేశంలో సదరు కల పెద్దలకు, మత పెద్దలకు నా విన్నపం ఒకటే! పాము  ఎప్పటికీ పామే.. అది నీ ఇంట్లో పామైనా పామే! పరాయి ఇంట్లో పామైనా పామే! నీ ఇంట్లో పాము కదా నువ్వు ఈ రోజు వెనకేసుకొస్తే.. రేపనే రోజున అది నిన్ను కచ్చితంగా కాటు వేస్తుంది.అందుకే, మనుషుల సంకరం ద్వారా కాకుండా పిశాచాల సంకరం ద్వారా పుట్టిన ఇలాంటి దేశ ద్రోహులను ఇకనైనా మన ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి!  "".




       పైన తెల్పిన దెశ ద్రోహి అఫ్జల్ గురును ఏ ఒక్క రోజులోనో , నెల రోజుల్లోనూ సిక్రెట్ విచారణ జరిపి ఉరి శిక్ష విదించలేదు. అతగాడు పోలిస్ అధికారులకు ఇచ్చిన "నేరం ఒప్పుదల వాంగ్మూలం " ని కోర్టు వారు పరిగణలోకి తీసుకోవాలని కోరితే మన దేశ అత్యున్నత న్యాయ స్తానం పోలిస్ వారి చర్యలను తీవ్రంగా తప్పు బట్టడమే కాక మందలించించి సదరు నేర ఒప్పుదలను తిరస్కరించింది . అంతే కాక కేసు అప్పీల్ కు రాగా ఉరిసిక్ష విదించబడిన ఇద్దరిలోఅఫ్జల్ గురుకు మాత్రమే ఉరిశిక్షను ఖరారు చేసి , మిగతా వాడి  ఉరిశిక్షను   10 సంవత్సరాల శిక్షగా మార్చింది. ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి ? మన న్యాయ స్తానాల న్యాయ నిక్ష్పాక్షితకకు ? దెశ  ద్రోహిని ఉరి తియ్యడం జుడిషియల్ కిల్లింగ్ అవుతుందా? ఈ  దేశ న్యాయ స్తానాలు , భారత రాజ్యాంగానికి లోబడే వ్యవహరిస్తున్నాయి , వ్యహరిస్తాయి కూడా  . దానిని కాదంటే రాజ్యాంగాన్ని కాదన్నట్లే . అటువంటి దిక్కారం ప్రదర్సించే వాడు ఎవరైనా సరే దేశ  ద్రోహ నేరం క్రింద ప్రాసిక్యుట్ చేయ బడి  శిక్షకు పాత్రులు కావలసిందే! 



            హిందువులు గా జన్మించిన  వారిని హిందువులు కాదు , వారి పుట్టుకే వేరు అనే ఒక కుహనా వాదం ఎలా బయలు దేరిందో , అలాగే స్పష్టంగా దేశ ద్రోహిగా రుజువు అయిన వారిని దేశ ద్రోహులు కారనే కుహనా వాదులు బయలు దేరి , ఆ వంకతో తమ కు ఈ దెశ మెజర్తీ ప్రజల సాంప్రదాయ సంస్కృతిల మీద ఉన్న వ్యతిరేకతను ప్రదర్సిస్తున్నారు. "నేనెందుకు హిందువును అయితా " అని ప్రశ్నిస్తున్న " కంచ ఐలయ్య " గారి లంటి వితండ వాదుల వాదాన్ని  ఈ  దేశం లోని  హిందూ ప్రజలు ఎప్పటికప్పుడు ఖండించకుందా ఉదాసీనంగా ఉండబట్టె , దేశం లో కుహనా మేదావుల అడ్డగోలు వాదాలు ఎక్కువ అయ్యాయి. చివరకు అవి పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ని వాడికి ట్రైనింగ్ ఇచ్చిన పాకిస్తానీ ని జిందాబాద్ అనే అంతగా ఎదిగి పోయాయి.  హిందూ జీవన విదానం లో బాగమైన "కురుమ గొల్ల " అనే కులం లో పుట్టి , అయిలయ్య అనే పేరును పెట్టుకుని , "నేనెందుకు హిందువు ను ఆయిత" ?  అని అంటుంటె ఈ  దేశం  లోని హిందువులే అయన కు బోల్డంత పబ్లిసిటి ఇచ్చి ఒక గుర్తింపును తెచ్చారు. ఇలా హిందూ జీవన విదానం ను విమర్శిస్తూ పబ్బం గడుపుకునే కుహనా మేదావులు ఎంతమందో ? అసలు ఐలయ్య గారు హిందువు అవుతారా ? అవరా ? చూదాం . ఈ  సందర్బంగా అయన గారి  గ్రంద పరిచయం లో ఎమాన్నారో చూదాం . 
                                                                  

" I was born in a small South Indian Telangana village in the early Fifties and grew up in the sixties. Our villages had undergone all the turbulence of the freedom movement as they were part of a historical struggle known as the Telangana Armed Struggle. Perhaps as part of the first generation that was born and brought up in post-colonial India, an account of my childhood experiences would also be a narrative of the cultural contradictions that we are undergoing. Village India has not changed radically from my childhood days to the present. If there are any changes, the changes are marginal. Urban India is only an extension of village India. There is a cultural continuum betwen village India and urban India. Suddenly, since about 1990 the word 'Hindutva' has begun to echo in our ears, day in and day out, as if everyone in India who is not a Muslim, a Christian or a Sikh is a Hindu. Suddenly I am being told that I am a Hindu. I am also told that my parents, relatives and the caste in which we were born and brought up are Hindu. This totally baffles me. In fact, the whole cultural milieu of the urban middle class—the newspapers that I read, the T.V. that I see—keeps assaulting me, morning and evening, forcing me to declare that I am a Hindu. Otherwise I am socially castigated and my environment is vitiated. Having been born in a Kurumaa (shepherd caste) family, I do not know how I can relate to the Hindu culture that is being projected through all kinds of advertising agencies. The government and the state themselves have Introduction xi become big advertising agencies. Moreover the Sangh Panvar harasses us every day by calling us Hindus. In fact, the very sight of its saffron-tilak culture is a harassment to us. The question before me now is not whether I must treat Muslims or Christians or Sikhs as enemies, as the Hindutva school wants me to do. The question is What do we, the lower Sudras and Ati-Sudras (whom I also call Dalitbahujans), have to do with Hinduism or with Hindutva itself? I, indeed not only L, but all of us, the Dalitsbahujans of India, have never heard the word 'Hindu'—not as a word, nor as the name of a culture, nor as the name of a religion in our early childhood days. We heard about Turukoollu (Muslims), we heard about Kirastaanapoollu (Christians), we heard about Baapanocllu (Brahmins) and Koomatoollu (Baniyas) spoken of as people who were different from us. Among these four categories, the most different were the Baapanoollu and the Koomatoollu. There are at least some aspects of life common to us and the Turukoollu and Kirastaanapoollu. We all eat meat, we all touch each other. With the Turukoollu, we shared several other cultural relations. We both celebrated the Peerila festival. Many Turukoollu came with us to the Fields. The only people with whom we had no relations, whatsoever, were the Baapanoollu and the Koomatoollu. But today we are suddenly being told that we have a common religious and cultural relationship with the Baapanoollu and the Koomatoollu. This is not merely surprising; it is shocking. EXPERIENCE AS FRAMEWORK It is for this reason that I thought I should examine the socioeconomic and cultural differences betwen us and the Brahmins, the Kshatriyas and the Baniyas. The socio-culftiral differences would be better understood if we set them in the context of the different stages of our lives—childhood, family life, market relations, power relations, the Gods and Goddesses that we respect, death, and so on. Narratives of personal experiences are the best contexts in which to compare and contrast these social forms. Personal experience brings out reality in a striking way. This xii Introduction method of examining socio-cultural and economic history is central to the social sciences; significantly, the method of narrating and deconstructing experiences has been used by feminists. Further, Indian Dalitbahujan thinkers like Mahatma Phule, Ambedkar and Periyar Ramasamy Naicker have also used this method.Instead of depending on Western methods, Phule, Ambedkar and Periyar spoke and wrote on the day-day experiences of the Dalitbahujan castes. I would argue that this is the only possible and indeed the most authentic way in which the deconstruction and reconstruction of history can take place. Certainly there are problems in contrasting our own experiences, with the experiences of the 'others'—the Brahmins and the Baniyas. This becomes more problematic in a society like ours in which the Dalitbahujan castes and the Hindu castes (Brahmins, Baniyas, Kshatriyas and neo-Kshatriyas) may live in one village, but the Hindu 'upper' caste culture is completely closed to the Dalitbahujan castes. In this respect I am exceptionally fortunate because after I joined Osmania University I made many friends—particularly feminists— who came from Brahmin families. I had long discussions with many of them. My association with the Dalit and civil rights movements helped me understand both the cultures in some depth. I have, therefore, tried to analyse, critique and problematize many popular notions in this small book. Let-me make it clear, however, that I am not writing this book to convince suspicious brahminical minds; I am writing this book for all those who have open minds. My request to Brahmin, Baniya and Neo-Kshatriya intellectuals is this: For about three thousand years you people learnt only how to teach and what to teach others—the Dalitbahujans. Now in your own interest and in the interest of this great country you must learn to listen and to read what we have to say. A people who refuse to listen to new questions and learn new answers will perish and not prosper."



     పై దానిని బట్టి మనకు అర్దం అయ్యేది ఒకటే . 1990 కి ముందు మన సమాజంలో "హిందూ " అనే పదం లేదట.అయన చిన్న తనం లో  ఆయనకు తెలిసిన వారు బడుగు వర్ణాలు కు ఇతరులు అయిన వారు  నలుగురే నలుగురు అట . వారు (1)తురకోల్లు (2) కిరస్తానిలు (3) బాపనోళ్ళు (4) కోమటొల్లు . ఈ నలుగురు  ఐలయ్య గారు ప్రతిపాదించిన బహుజనులకు ఇతరులు క్రింద లెక్క . అయితే వీరిలో మొదటి రెండు వర్గాల వారు అయిన తురకోల్లు , కిరస్తానిలకు, బడుగు వర్గాలకు  జీవన విదానం లో సారుప్యాలు ఉన్నాయి అట . ఎందుకంటే  వాళ్ళు మాంసం తింటారు కాబట్టి అంట . కేవలం మాంసం తింటారు అనే తిండి వంకతో భారత దేశం లోఎన్నో ఏండ్లుగా కలసి మెలసి జీవిస్తున్న వారిని విడదీసి , ఎక్కడి నుండో వచ్చిన మతం లోకి బలవంతగా చేర్చబడి ,విదేశి మత జీవన విదానాన్ని  తమ జీవన విదానంగా మార్చుకున్న వారికి దగ్గర చేయాలి అని చూసే "ఐలయ్య వాదం " ఎంత అసంబద్దమైనదో అలోచించండి . 

  ఐలయ్య అనే పేరు అయన చెపుతున్న తురకోల్లు లో కాని , కిరస్తానీ లలో కాని ఉంటుందా? అయన పుట్టిన కులం అయిన కురుమ గొల్లలు పూజించేది హిందూ దేవుళ్ళను కాదా? యాదవుల ఆరాద్య దైవం అయిన శ్రీ కృష్ణుల వారు చెప్పిన గీతనే యావత్ హిందూ జాతి పవిత్ర గ్రందంగా బావిస్తుంటే , అదే కులం లో పుట్టిన ఐలయ్య గారు నేనెందుకు హిందువు ఆయిత అంటున్నాడు అంటే అది అయన కులానికే అవమానకరమైన మాట. పేరు కోసం, డబ్బు కోసం  తను పుట్టిన జాతిని "హిందు జీవన విదానం " నుండి  విడదియాలని  చూసే  కంచ ఐలయ్య లాంటి వారి వాదనలను  కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అఫ్జల్ గురు లాంటి వారు భారత సార్వబిఉమాద్దికారాన్ని విదేశి సహయం తో కూలదోయాలని చూస్తుంటే , కంచ అయిలయ్య లాంటి వారు తమ అడ్డగోలు రాతలతో స్వదేసియుల మద్య తంపులు పెట్టి ఈ జాతిని ఒకటి గా ఉండకుండా చేస్తూ , విదేశి మాట వాదులకు పరోక్షంగా సహాయపడుతున్నారు. వారు చెపుతున్న కుహనా వాదం ప్రకారం   "ఐలయ్య గారు హిందువూ కాడు ! అఫ్జల్ గురు దేశ ద్రోహి కాడు ?!!!". ఇటువంటి కుహనావాదులను  నిరసించాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంది. 
                                             (18/2/2016 Post Republished).
     


Comments

  1. I agree with you, please check the below video how Mao destroyed ancient Chinese culture.
    https://www.youtube.com/watch?v=HXMMzL5THPk

    ReplyDelete
    Replies
    1. Thank you for your response purushottam garu

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన