ఖమ్మం S.P గారు ఎద్దులను తరలించే లారీలు అపవద్దన్నారు తప్పా ,గోవులను తరలించే వాహనాలు ను అడ్డుకోవడం నేరమని చెప్పలేదు .!
నిన్న ఖమ్మం s.p గారి పేరిట ఒక పత్రికా ప్రకటన వెలువడింది . దాని సారాంశం ఏమిటంటే కొంత మంది గో సంరక్షకులు ,హిందూ సంస్తలు గో వద నిషేధం పేరుతొ పశువులను వద్య శాలకు తరలించే వాహనాలను అడ్డుకుంటున్నారని ,ఎద్దులను వదించడానికి తరలించడం పై ఎటువంటి నిషేధం లేదని కావున అటువంటి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ చేసారు . పై ప్రకటన సారంశం ఎద్దులను తరలించే లారీలు ఆపవద్దు అని చెప్పడం తప్పా , గోవులను తరలించే లారీలు అపవద్దని ఎక్కడా అనలేదు . ఎమ్డుకంటే ఆవులను కబెలా లకు తరలించడం చట్టపరంగా కాగ్నిజబుల్ అపెన్స్ . దినిని అరి కట్టాల్సిన బాద్యత ప్రతి పౌరుడి పై ఉంది . అంటే కాదు , తమ ము...