Posts

Showing posts with the label న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి

ఈ రియల్ మగాడితో మాట్లాడితే చాలు , మొగుడికి విడాకులు ఇచ్చేస్తారట !!!

Image
                                           "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని  మనుస్మ్రుతి లో  చెప్పబడిన మాట ఈ నాడు ఎంతో  వివాదా స్పదం అయినప్పటికి , నేటి సమాజం లో కొంత మంది స్త్రీలు తమ  స్వేఛ్చ్చను దుర్వినియోగం చేసుకుంటున్న తీరును చూస్తే "మనుస్మృతి " లో చెప్పబడిన ఆ మాట అందరికీ వర్తించక పోయిన ఇలాంటి వారికి మాత్రం వర్తిస్తుంది అని అనిపిస్తుంది. విషయానికి వస్తే ఈ  రోజు  one India తెలుగు పోర్టల్ లో ప్రచురింపబడిన ఒక న్యూస్ ఐటెం చూసాను. దాని ప్రకారం :-  "భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెదిరింపులకు గురిచేచేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు. అతని వేధింపులు బరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చ...

ఇటువంటి ఎగబడే స్త్రీలను చూసే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్నట్లుంది !!1

Image
                                                                                                                                                                  పబ్లిక్ లో అడ్డు అదుపు లేకుండా తెగబడి మాట్లాడే వారికి , ఎగబడి ఎదుటివారి మీద దౌర్జన్యం చేసే వారిని చూస్తే , "ఎందుకైనా మంచిది , ఇలాంటి వారితో పెట్టుకుంటే మన పరువే పోతుంది" అనుకుని సర్దుకుని పోయే వారే ఎక్కువుగా ఉంటారు మన సమాజం లో . అలా తెగబడే వారు పురుషులైతే ఒక మాట ఎదురు అనటమో , అవసరమైతే ఒక దెబ్బ కొట్టడమో చేస్తుంటారు బాదితులు కొందరు. కాని స్త్రీల విషయం వరకు వచ్చే సరికి ఎదురు తిరిగి పబ్లిక్ లో దెబ్బ కొట్టడానికి...