Posts

Showing posts with the label chaganti words

బ్రతికున్న వారిని "లైఫ్ సర్టిఫికెట్ " తెచ్చుకో అనే వారిని ప్రశ్నించలేని వారికి చాగంటి వారి ప్రవచనాలను తప్పుపట్టే అర్హత ఉందా?

Image
తాను బ్రతికి ఉన్నట్లు గుర్తుగా భార్య మెడలో తాళి కడతాడట.. ఒక వేళ తాళి లేకపోతే భర్త బ్రతికి ఉన్నాడు అనే విషయం ఆమె మరిచి పోతుందేమో..!! ప్రపంచంలోని ఇతర దేశాల, మతాల  భార్యలు తమ భర్త ఉన్నాడు అని మర్చిపోతున్నారా?? భార్య బ్రతికి ఉంది అని భర్త కు గుర్తు ఉండొద్దా...?? భర్తకు జ్ఞాపక శక్తి ఎక్కువనా..?? లేక గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదా...?? చాగంటి కోటేశ్వర రావుగారు గ్రుడ్డి నమ్మకాలను భక్తి పేరుతో ప్రచారం చేస్తూ సమాజాన్ని 200 సంవత్సరాలు వెనకకి తీసుకు పోతున్నాడు అన్నదానిలో ఎవరికయినా సందేహం ఉందా...??:-  ఎర్ర  వాదం  నిన్న ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూసాను. పై ఫోటో సహిత వ్యాఖ్యానమే సదరు పోస్ట్.  ఆ పోస్ట్ పెట్టినోళ్లు  దశాబ్దాలుగా సమాజాన్ని తమ "ఎర్ర " కళ్ళతో చూసి , చూసి ఎర్రెత్తి పోయినోళ్ళు అనిఅనిపిస్తుంది. ఎందుకంటే హిందూ వివాహాల్లో పెండ్లికూతురుకు పెండ్లి కొడుకు కట్టే తాళి విషయం లో సైతం సమానత్వం అక్కరలేదా? అని ప్రశ్నించే గడుసు తనం  తనం   ఒక్క "ఎర్ర " వారికి తప్పా ఎవరికి ఉండదు అనుకుంటాను . 2014 లో తమిళనాడు లోని తిరువాయూరు లో ఇలా ఎర్ర సాహిత్యం తో వేడెక్కి పోయిన "వాసంతి