శాస్త్రీయ వైద్యులు, చనిపోయాడు అని ప్రకటించిన వ్యక్తిలో "చలనం " ప్రసాదించి బ్రతికించిన ":భగవంతుడు "!!!
మన సంప్రాదాయంలో , చనిపోయిన వ్యక్తుల పట్ల ఆచరించే క్రియలలో ముఖ్యమైనది "దింపుడు కళ్ళాలు " కార్యక్రమం . శవయాత్ర జరుగుతున్నప్పుడు , ఆ బాటలో 2 లేక మూడు సార్లు అక్కడక్కడ శవాన్ని దించి , శవం చెవిలో బిగ్గరగా అతని పేరును ఉచ్చరిస్తారు . దీని ముఖ్య ఉద్దేస్యం ఏమిటంటే చని పోయిన వ్యక్తిలో ఇంకా ఎక్కడైనా కోన ఊపిరి కొట్టుకుంటూ ఉంటె , తన సమీప బందువుల పిలుపుతో అది ఉత్తేజితమై , ఆ వ్యక్తీ తిరిగి బ్రతుకుతాడు అనే ఆశ . దానినే దింపుడు కళ్ళాలు ఆశ అంటారు . ఈ ఆశావహ సాంప్రాదాయం ఎంత సశాస్త్రీయ మైనదో తెలిపే ఉదంతం ఈ మద్య వరంగల్ జిల్లా , మరిపెడ మండలం వీ...