Posts

Showing posts with the label ఇంటర్నెట్లో వీర్యం

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

Image
                                                                        పోగాలం దాపురించినపుడు నరుడికి విపరీత బుద్దులు పుడతాయాని , అటువంటి విపరీత బుద్దులలో ముక్యమైనవి ప్రకృతికి విరుద్దంగా మనిషి చేసే పనులు ఉంటాయని ,ఇంచు మించు అన్ని మతాలకు సంబందించిన గ్రందాలు ఘోషిస్తున్నాయి . ఇక హిందూ పురాణాలు అయితే 'ఎప్పుడు మానవ బుద్ది ప్రకృతికి వ్యతిరేకంగా విపరీత పోకడలు పోతుందో అదే 'కలి యుగాంత ' లక్షణం అని కూడా  చెప్పాయి. సరే ఎవరు ఏమి చెప్పినా ,జరుగనున్నది జరుగక మానదు ,కాల చక్రం  అప ఎవరి తరం కాదు కాబట్టి, ఆరు నూరైనా "కలి యుగానికి "బై బై చెప్పాల్సిందే అని ప్రతిన పూనినట్లుంది U.K. లోని ఆధునిక మహిళలు . అందుకే వారు పురుష సంపర్కం లేకుండానే ,ఏకంగా పిల్లల్ని కనేసి ది గ్రేట్ "కన్య మాతలు " గా మారిపోతున్నారు అట!    ఇలా బ్రిటన్ లోని మై చాయిస్ మహిళలు కన్య మాతలుగా మారాలని నిర్నయిమ్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అట . కొంత మందికి తమకు సరి అయిన పురుష జోడిని ఎన్నుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది అట . మరి అన్నేళ్ళు పిల్లలని కనకుండా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని, అలీ ప

ఇంటర్నెట్లో వీర్యం!ఇంట్లో సిరంజీ కార్యం!

Image
                                                                                                                                               సంసారం అంటే సర్థుకు పోవటమే. అంతకు మించి మరేది సంసార సాఫాల్యానికి అవసరం లేదు. ఈ ఒక్క గుణం లేకపోతే ఎన్ని సుగుణాలున్నా అవన్నీ వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యేవే కాని, సంసారానికి ఉపయోగపడవు. ఈ మద్య కాలంలో దంపతుల మద్య అవగాహాన బొత్తిగా కొరవడి విడాకుల రేటు అధికమవుతుంది. తాము చిన్నప్పటినుండి ఎంతో గారాబంగా, జాగ్రత్తగా పెంచుకున్న తమ "ఈగోనెస్", ఆఫ్ట్రాల్ నిన్న గాక మొన్న వచ్చిన లైఫ్ పార్ట్నర్ల కోసం త్యాగం చెయ్యడం ఏమిటి? అని నవతరం ఆలోచిస్తున్నట్లుంది. అందుకే పెళ్లైన మూన్నెల్లోపే విడాకులకు సై అంటున్నారు. ఏదో పిల్లల్ని కనడం, వారిని పెంచి పోషించడం అనేవి సంసార కార్యాలు  కాబట్టి వాటి కోసం ఈ లంపలాట ని భరిస్తున్నాం కాని, లేకపోతే ఈ బాదలు మాకెందుకు అని నిట్టూర్పులు వీడుస్తూ బరువుగా సంసార బారాన్ని ఈడుస్తున్న వారు మన సమాజంలో తక్కువేమి కాకపోవచ్చు.అయితే ఇటువంటి వారికి ఒక శుభ వార్త!   ఎటువంటి సహజీవన సంసార కార్యం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో, కోరుకున్న వారి వీ