Posts

Showing posts with the label మగబుద్ది

65 యేండ్ల 'హసన్ సరూర్ ', మతాచారం కోసమే 14 ఏండ్ల అమ్మాయి తో సెక్స్ కోసం తహ తహ లాడాడా?!!!

Image
                                                                                                 హసన్ సరూర్ !  లండన్ లో నివసిస్తున్న ఇండియన్ సంతతికి చెందిన వారు. గార్డియన్ పత్రిక లో వ్యాసాలూ రాసే ప్రముఖ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఆయనకి స్వంత పత్రిక , టెలివిజన్ నెట్వర్క్ ఉన్నాయని అంటున్నారు . అయన గారికి 65 యేండ్లు మీద పడ్డాయి. నడవడానికి కూడా కొంచం ఇబ్బంది పడుతున్నట్లు ఉంది . అయితేనేం 14 ఏండ్ల కన్నె పిల్ల తో సరసాలకోసం ఒక గంట ప్రయాణం చేసి, అన్ని ముగిసాక తిరుగు ప్రయాణం లో డేప్ట్ పోర్ట్ రైల్వే స్టేషన్ లో పోలిసుల చేత అరెస్ట్ కాబడి రిమాండ్ కి తరలించబడ్డారు.  ఇంతకీ విషయం ఏమిటంటె                         లండన్ లోని UNKNOWN  T V  వారు తమ స్తింగ్ ఆపరేషన్ లో బాగంగా హసన్ గారి మీద నిఘా పెట్టారు అట. గార్డియన్ లాంటి ప్రెశ్త్జియస్ పత్రికకు కాలమిస్ట్ గా ఉన్న 65 యేండ్ల హసన్ గారికి , కన్నెపిల్లతో రొమాన్స్ చేయాలని బుద్ది  పుట్టిందట. అందుకు అయన ఎలాగో తంటాలు పడి ఒక 14 యేండ్ల యంగ్ ఏజ్ అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నారు అట. మరి ఆ అమ్మాయి ఉండెదేమో డేప్ట్ పోర్డ్ అనే ప్రాంతం. నడవడానికి కూడా ఇబ్బంది పడె హసన్ గారు ఉం

అంత పబ్లిక్ లో కూడా "ఆమెను" ముద్దు పెట్టుకునే దాక ముసలోడికి ఆగి చావ లేదట !

Image
                                                                  మగబుద్ది ! దిని గురించి గతంలో ఇదే బ్లాగులో నాలుగు, ఐదు టపాలలో ప్రస్తావించడం జరిగింది . అందులో ఒకటి అయిన మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో " "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద

విమానం లో "మానం " పోగొట్టుకున్న పెద్ద బిసినెస్ మాన్ !

Image
                                                                              అయన గారు ఒక పెద్ద బిసినెస్స్ మాగ్నెట్ . ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ కు చెందిన వ్యక్తీ . వయసులో పెద్దవాడు .కాని ఆయనలో ఉన్న మగబుద్ది కి సంబందించిన మానసిక రోగం అతనిని కొంచపు వాడిని చేసింది . అంత మందిలో అయన చేసిన పని ఆయన్ని తల వంచుకునేలా చేయటమే కాక, బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె చేసిన ఒక తెలివి గల పని వలన ప్రపంచం ద్రుష్టిలో దోషిగా మారి పోయాడు .ఆయన చెప్పిన సారీ ఆమెను కరిగించ లేక పోయింది . తండ్రి వయసున్న అతనిది ఒక మానసిక రోగమని గుర్తించ లేక పోయింది .పబ్లిక్ గా ప్లైట్ లోనే అతనిని ఉతికి ఆరేసిన ఆమె, తన సెల్ తో అయన తల వంచుకున్న విదానాన్ని ,అయన చెప్పిన సారి ని ,చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి లక్షల లైక్ లు సాదించింది . ప్రపంచ వ్యాప్తంగా అయన స్నేహితులు ,బందువులు ద్రుష్టిలో  అయన మానం (పరువు ) కోల్పోయేలా చెయ్యడం లో కృత కృత్యు రాలు అయింది . బ్రేవ్ వుమెన్ అని కిర్తీంచ బడింది . వివరాలు లోకి వెళితే .......       ఆమెకు ముప్పై యేండ్లు ఉంటాయి .ఆయనది ఆమె తండ్రి వయస్సు . సింగపూర్ నుండి భువనేశ్వర్ కు వస్తున్న ఇండ

నీచమైన మగబుద్ది కి సాక్ష్యం ఈ 73 యేండ్ల ఖాజీ , 12యేండ్ల అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు !!?

Image
                                                                                                       ఒకటి చెప్పు ! రెండు చెప్పు! కోటి సార్లు కోసి చెప్పు! మగబుద్ది తీరే అంత!.శతాబ్దాలుగ మగాడిలో జీర్ణించుకు పోయిన ఆ బుద్ది ,"మగాడు మారాలి " మగాడు మారాలి " అని  స్త్రీ వాదులు స్లోగన్ లు ఇస్తేనో , కఠినమైన చట్టాలు చేసినంత మాత్రానో మారిపోదు. మొన్న కే.సి.ఆర్ గారు షీ టీం ల పని తీరు సమీక్షలో మాట్లాడుతూ , ఆడపిల్లలను ఈవ్ తీజింగ్ చేసే వారిలో కుర్రాళ్ళు కంటే నడి వయసు వారే అధికంగా ఉన్నారని సర్వే లో తేలినట్లు చెప్పారు. మైనర్ బాలికలను లైంగిక వేదింపులకు గురిచెయ్యడం లో తాతల పాత్ర ఏమి తక్కువ కాదు. అందుకే 10 యేండ్ల పిల్ల వాడి 80 యేండ్ల వృద్దుడి వరకు ఎవరైనా సరే, వాడు మగవాడే . వాడిలో ఉండేది మగ బుద్దే . కాకపోతే సమాజం లో చాలా మంది మగవాళ్ళను కట్టు బాట్లు , పరువు ప్రతిష్టలు , చదువు సంస్కారం,  అదుపులో పెడుతున్నాయి కాబట్టి  ఆడపిల్లలు మగబుద్ది నుండి రక్షణ పొంద గలుగుతున్నారు.  మగబుద్ది అడ్డూ అదుపు లేకుండా అక్కడక్కడా రెచ్చిపోతుందంటె అందుకు స్త్రీలు స్వీయ జాగ్రత్తలు పాటించక పోవడం కూడా ప్రదాన కారణమన

ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా స్త్రీల "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న విడియో !

Image
                                                                              "ఇండియాలో మగవాళ్ళకి స్త్రీలు అంటె చిన్న చూపు, అదే విదేశి మగవాళ్ళని చూడండి ,స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో " అని విదేశి  "మగబుద్ది " గురించి తెగ మురిసి పోయె విదేశి సంస్క్రుతి వ్యామోహ పరులకి ,ముఖం మీద నీళ్ళు కొట్టె సంఘటణ ఒకటి ఇటివల మెక్సికో లో జరిగి ,ప్రపంచం లో ఎక్కడైనా సరే "మగ బుద్ది 'అనేది ఒకే విదంగా ఉంటుందని,అది స్త్రీల పట్ల చులకన బావంతో కూడిన కామాతురత కలిగి ఉంటుందని నిరూపించింది .    ఇండియాలో 2013 లో జరిగిన సెన్సేషనల్ లైంగిక వేదింపు కేసు,"తెహెల్కా " పత్రికా ఎడిటర్ తేజ్ పాల్ ది .సమాజం లో దుర్నీతి గురించి తెగ లెక్చర్ దంచిన ఈ పెద్దమనిషి , తన దగ్గర పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ని తో పాటు లిప్ట్ లో ప్రయాణిస్తున్నపుడు ,ఆమె స్కర్ట్ ని పైకి జరిపి ,ఆమె ప్రైవేట్ పార్ట్ లను తడిమి ఆమె మానాభిమానాలను తీవ్రంగా గాయ పరచి , చివరకు కేసులో ఇరుకున్నాడు . అలాంటి "మగ బుద్ది"నే  ఈ మద్య మెక్సికో లో ఒక మేయర్ గారు పబ్లిక్ లో ప్రదర్శించారు అట .  మెక్సికో లో ని ఒక ముని

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

Image
                                  పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G  రోడ్డులో సుమారు 60 వేల  మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే ,                            అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా  ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి  చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , లేదు . జరిగేది ఇంగ్లిష్ కల్చర్ ఈవెంట్ కాబట్టి , ఇంగ్లీసు డ్రెస్ మాదిరి కురచ దుస్తులులోనే వెళ్లారు . 1600 మంది పోలీసులు ఉంటె మనకింకేమి భయం లే అనుకున్నట్లు ఉంది . అందరితో కలసిపోయి ఎగరడం మ

ముసలోడికి కూడ" రేప్" చెయ్యాలన్పించిందట!

Image
                                            మొన్న ఖమ్మం జిల్లాలో  ఒక అరవైయేళ్ల వ్రుద్ద మహిళ పోలిస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, తన ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న ఒక 65  సంవత్సరాల వ్రుద్దుడు,  చేలో ఉన్న తన పై అత్యాచారం చేశాడని. పోలిస్లు కేస్ రిజిస్టర్ చేసి అమెను  వైద్య పరిక్షలకు పంపించారు. అతనిని కస్టడిలోకి తీసుకుని కేస్ విచారిస్తున్నారు.   ఇక్కడ విషయం ఏమిటంటె, అరవై ఏళ్లు వచ్చిన వ్యక్తులు కూడ మనసుని కంట్రోల్ చేసుకోలేక పోతే, పడుచు వాళ్లకి ఏమని బుద్ది చెపుతారు. చిన్న పిల్ల మీద అత్యాచారాళ్లొ, వ్రుద్దుల పాత్ర తాక్కువేమి కాదు. పెద్ద వారు కదాని, తల్లి తండ్రులు చిన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఉండే ముసలి వారి దగ్గరకు వెళ్లడానికి  అబ్యంతర పెట్టరు. అలాగే చిన్న పిల్లలు కదాని ఏమి చేసిన బయట పడే అవకాశాలు లేవని భావించిన ఈ మానసిక రోగులు తమ పైశాచికత్వాన్ని, పసి పాపల మీద చూపిస్తుంటారు. అందరూ అలా అని కాదు. ముసలి వారైనా సరే వారి వెనుకటి ప్రవర్తనలు ద్రుష్టిలో ఉంచుకునే వారి వద్దకు పిల్లల్ను పంపడం మంచిది. పిల్లల పట్ల అతిగా శ్రద్ద చూపుతున్నా, పరాయి వారైనప్పుడు కొంచం జాగ్రత్తగా

విప్పదీసి చూపించడం తప్పా , విడమర్చి చెప్పిందేమిటి ?ఈ వివరం తక్కువ వీడియో సందేశం లో!

Image
                                                               భారత దేశం లోని స్త్రీలు పూర్తిగా  సాంప్రదాయ వస్త్రదారణ వైపు మొగ్గు చూపితే ఎక్కడ తమ బట్టల కంపెనీలు మూసుకోవలసి వస్తుందో అన్న బెంగ ఎక్కువైనట్లుంది   బట్టలు వ్యాపారులకి.  అందుకే పని గట్టుకుని యువతను రెచ్చగొడుతున్నారు . భారతదేశం లో స్త్రీకి అసలు స్వాతంత్ర్యం లేదు అనే సందేశాలు తో కూడిన వీడియోలు తీసి ప్రపంచ దేశాలలో భారతీయ ఔన్నత్యాన్ని బజారుకీడుస్తున్నరు.  ఉదాహరణకు ఈ మధ్య ఒక  వీడియోను చూడడం జరిగింది . అందులో ఒక అమ్మాయి తో ఏమి చెప్పించారు అంటే తనను  బయటివారే కాక ఇంట్లోని తండ్రి , అన్నదమ్ములు కూడా రేప్ చేస్తున్నారు అని. ఇలా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఎమిటి? ఎక్కడొ ఒకటి  రెండు చోట్ల జరిగేదానిని జనరలైజ్ చేయడమేమిటి? అంటే "మీకు ఇంట్లో కూడా స్వేచ్చా లేదు , మిమ్మల్ని మీ కుటుంబ సబ్యులే హింసిస్తున్నారు కాబట్టి , వారిని వదిలించుకుని  బయటకు వచ్చేసి మా కంపెనీ బట్టలు వేసుకుని బజార్లో తిరగండహో " అని ప్రచారం చేస్తున్నారా?. మొన్న బహిరంగ ముద్దులు , కౌగిళ్ళ  కార్యక్రమం జరిపినా ,  ఇటువంటి చవకబారు విడియో సందేశాలు మార్కెట్లో విడుదల చేస

లాభాపేక్ష లేని "మేదో సంస్థకు అధిపతి అయిన 74 ఏండ్ల 'పచౌరి గారు', 29 ఏండ్ల చిన్న దాని చేతిలో చిత్తవడానికి "కామాపేక్షే " కారణమా?!!!

Image
                                                                                                             నేను ఇదే బ్లాగులో "మగబుద్ది " గురించి టపాలు ప్రచురించడం జరిగింది. అందులో ఒక దానిలో : "  ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా       స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది

"ఆత్మ శుద్ది" పేరుతో ఆమెను తాక రాని చోటల్లా తాకి ఉద్యోగం ఊడగోట్టుకున్న మేజర్ జనరల్ !

Image
                                                                            అయన ఇండియన్ ఆర్మీ లో ఒక గొప్ప ఆపిసర్ . అయన హోదా కూడా  మామూ లు చోటా మోటా ఆపీసరేమి కాదు . ఏకంగా ఇండియాలో ఎంతో పేద్దదైన 3వ ఇన్ఫాంటరీ డివిజన్ కి జనరల్ ఆపిసర్ అప్ కమాండింగ్ . అయన గారి 36 ఏండ్ల సర్వీసులో చిన్న మచ్చ కూడా లేని వాడు . అయినా ఏమి లాబం ? చివరాఖరి దశలో ఒక అమ్మాయి పట్ల అయన చూపిన "మగబుద్ది " ఆయనను సహచర వర్గంలో దోషిగా చేయడమే కాకుండా , చివరకు ఉద్యోగాన్నే ఊడగొట్టిoది. కొంత మంది మగవాళ్ళు,దుర్వ్యసనం కల జూనియర్ లేడి ఆపిసర్ అయిన   ఆ అమ్మాయి కావాలనే అతని మీద తప్పుడు ఆరోపణలు చేసి అతని ఉద్యోగం ఊడగొట్టింది అని అంటున్నా , యోగా , ద్యానం పేరుతో ఒక పురుషుడు పరాయి స్త్రీని బాడీ టచ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయడిన ఆర్మీ ట్రిబ్యునల్ అతనిని ఉద్యోగం నుండి తొలగించడం సబబే అని పేర్కొంటూ , అయన గారి మచ్చ లేని సేవా చరిత్రను కోడా తన తీర్పులో పేర్కొనటం గమనార్హం . ఇదంతా చేసింది అయన లోని సేవా తత్పరుడైన ఆపిసర్ కాదని , ఆయనలో ఏదో మూలాన దాక్కున్న చపల మైన "మగబుద్ది " అని, కాబట్టి శిక్షిం చాల్సింది అతనిలోని &#

"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?

Image
                                                                                                                             అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !   ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  మొన్నీ మద్య సుప్రీంకోర్ట్ మాజీ న్

"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం

Image
                                                                  నేను ఇంతకు ముందు పోస్టులో మగ బుద్ది  అనేది చంచల మైనది, అది జన్మతః వస్తుంది , కానీ అబ్యాసం అంటే విద్యా సంస్కారాలు చేత దానిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పటం జరిగింది. అంతే కాదు మగవారు సంస్కార హీనులుగా మారకుండా ఉండదానికి సమాజం లో స్త్రీలు కూడా  కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్చా తప్పా మరేది చెప్పొద్దనే వారు వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా అలవిమాలిన ఆదర్శ సూత్రాలు వల్లే వేస్తూ చివరకు సమాజములో  "నేరము -శిక్ష" అనే ఏకైక పందానే  మగవారిని నియంత్రించి స్త్రీలకు రక్షణ ఇవ్వగలుగుతుందని  నమ్ముతున్నారు.  ఈ  సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన టపా" మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో  "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించ

మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!

Image
                                                                               మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!  ఈ స్లోగన్ మొన్న డిల్లీ  రేప్ ఘటన కు నిరసనగా గళమెత్తిన వేలాది మంది ఆడపిల్లల అభిప్రాయం. వారు ఈ స్లోగన్ ని ప్రత్యెకంగా ప్లకార్డుల మీద ప్రదర్శిస్తూ తమ నిరసనను జాతికి తెలియ చేసారు. నిజమే కట్టు బొట్టు విషయం లో స్త్రీలకు స్వేచ్చ ఉంది. కాని ప్రాశ్చాత్య నాగరికత మోజులో కొంత విబ్బిన్న దోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పాత మద్య సంది దశలో ఉన్నాం. మన ఇండ్లల్లో స్త్రీలు మన పిల్లల్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పి కొంత కట్టడి చేస్తారు. అది స్త్రీలే అంటే, తల్లి,లేక ఇతర కుటుంబ సభ్యులు నేర్పుతారు. కేవలం వస్త్ర దారణ వళ్ల రేప్ లు జరుగుతున్నయి అనుకోవడం తప్పే అవుతుంది.ఇది కేవలం డిల్లి అమ్మాయిలు వస్త్ర దారణ గురించి కాకుండా తమ ప్రైవేట్ లైఫ్ విషయం లో ఎవరూ జ్యొక్యం చేసుకోవద్దని, హెచ్చరిస్తున్నారు. ఇది కొంత నేటి యువ తరం వాస్తవ పరిస్తితులను అర్థం చేసుకోలేని తన్నాన్ని. సూచిస్తుంది. అసలు  నేటి యువతరం లో

ఎనబై ఏండ్ల "తాత" ఏమి చేస్తాడులే అని ఇంట్లోకి రానిస్తే , "మగబుద్ది" చూపించి 15 యేండ్ల అమ్మాయిని "అమ్మ " ను చేసాడట !

Image
                                                                      ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా       స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని  ఆతను చూచే చూపు ద్వారా లేక తన ఒంటిని తాకే విదానం ద్వారా

నటి "కల్కి కోచ్లిన్ " ని రాష్ట్రపతి గారు అవార్డ్ తో సన్మానిస్తే , రాంగ్ పెలోస్ అంతా తడిమి తడిమి అవమానించారట!

Image
                                                                                                                                               స్వీయ రక్షణ విషయం లో జాగ్రత్త పడకుండా కేవలం ప్రభుత్వ రక్షణ తోనే అన్నీ సజావుగా జరుగుతాయి అని బ్రమించే వారికి కనువిప్పు కలిగించే సంఘటణ.  ఆమె పేరు కల్కి కొచ్లిన్. పేరున్న బాలిఉడ్ నటిమణి. ఆమె ప్రెంచ్ జాతీయుల వారసురాలు అయినప్పటికి , ఆమె గారి తండ్రి తమిళనాడులోని ఊటి కి దగ్గరలో ఉన్న కల్లాడికి  వచ్చి స్తిరపడడం తో ఇక్కడే జన్మించి భారతీయురాలు అయింది. ఆమె తల్లి తండ్రులు ఆమె కు 15 యేండ్లు ఉన్నప్పుడే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆమె కు ఇండియాలో ఉన్న రక్తసంబందీకుల్లొ తల్లి పూర్వపు వివాహం వలన కలిగిన సోదరుడు ఒకరు కాగా , రెండవ సోదరుడు తండ్రి తర్వాతి వివాహం ద్వారా కలిగిన వాడు. తండ్రి ముంబాయిలో , తల్లి ఊటి లో ఉంటున్నారు.ఆమె కూడా వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది.                                                                                                   ఇక కల్కి కోచ్లిన్ కేవలం నటి యే కాక స్క్రీన్ రైటర్ కూడా .

జాకీర్ మొహమద్ , సిటి బస్ లో స్త్రీలకు తన సీట్ ఇచ్చిన తర్వాత చేసే పాడు పని ఏమిటో తెలుసా?

Image
                                                                                                అయన గారి పేరు జాకీర్ మొహమద్ జమాల్ గుజారియ".పేరు పొడుగే కాని బుద్ది బహు పొట్టిది. వయ్యస్సు 46 సంవత్సరాలు . ఈ  కొంచపు బుద్ది ఉన్న పెద్ద మనిషి ఉండెది ముంబాయి లోని అంధేరిలో . పని చేసేది బాంద్రా లో . ఆతను  రోజూ సిటీ బస్సుల్లో తన డ్యూటికీ వెళ్లి వస్తుంటాడు అట.అలాగే మొన్న పనికి వెళుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్నాడు అట. ఏవరో మహిళ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను నిలబడ్డాడు . కొఇంత సేపు తర్వాత లేడిస్ సీట్ ఒకటి ఖాళి అయితే అందులో కూర్చున్నాడు . ఒక 22 యేండ్ల కాలేజి స్టూడెంట్ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను పక్కన నిలబడ్డాడు అట. దాని ఆ అమ్మాయి ఒక చిరు నవ్వు నవ్వి , ధాంక్స్ చెప్పింది అట.     దానితో తండ్రి వయసు ఉన్న జమాల్ గుజారియా లో రిమ్మ తెగులు పుట్టిందట. తానంటే ఆ అమ్మాయికి ఇంటరెస్ట్ ఏర్పందిది అనే అపోహతో చిన్న ఆమెను తాకడం మొదలు పెట్టాడట. ఆ అమ్మాయి పరద్యానంగా ఉండి అతని చేష్టలను పట్టించు కోలెదట . దానితో ఆ అమ్మాయికీ ఇష్టమే అని రూడి చేసుకున్న ఆతను చిన్నగా తన ప్యాంట్ జిప్ ఊడదీసి తన ప

"భారతీయ సంస్క్రుతి,బాలిఉడ్ హీరో ఇజం అంత నీచమైనది" అన్న లాయర్ వాదనతో ఏకీభవించి ,నిందితుడిని వదిలేసిన ఆస్త్రేలియన్ కోర్టు !

Image
                                                                       భారత దేశం లో కొంతమంది మగాళ్ళకు ఉన్న ప్రత్యెక గుణం  "భారతీయ మగబుద్ది ". దిని గురించి  ఆనోటా ,ఈ నోటా పాకి  చివరకు ప్రపంచం అంతా పాకిపోతుంది . అయితే అన్నీ దేశాల్లోచివరకు ఇండియాలో  దీన్ని" వేదవ  తనం " గా పరిగణించి  శిక్షలు వేస్తుంటారు . కాని భారత దేశంలోని కొంత మంది మోడ్రన్  యువత మాత్రం "హీరో యిజం "గా బావిస్తుంది . అందుకే మన సినిమాల్లో హీరోలు వేసే ఈ వెదవేషాలకు యువత బ్రహ్మ రదం పట్టి పిక్చర్ ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు . అదే పని బయట చేస్తే మాత్రం గగ్గోలు పెడుతూ ,ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ భారతీయ మగ బుద్ది ఇదే అంటూ  నానా యాగి చేస్తుంటారు .  అయితే భారతీయ బాలిఉడ్ సినిమాలు లో హీరోలు ప్రదర్శించే సదరు వేదవ బుద్దిని జడ్జ్ గారికి చూపించి ,"యువరానర్  భారతీయ మగాళ్ళ బుద్దే అంత వెదవిది  సార్ "అని నమ్మించి తన క్లైంట్ కు శిక్ష పడకుండా చేసాడో ఆస్త్రేలియన్ లాయర్ !ఆ కదా ,కమామీషు ఏమిటొ చూడండి . అతని పేరు సందేశ్ బాలిగా . వయస్సు 32 సంవత్సరాలు . 3 సంవత్సారాలు క్రితం విద్యార్దిగా

"మద్యం తాగుదాం , తాగి అన్నీ చేద్దాం పద" అన్నాడట! ఏమిచేయలెదని క్షమాపణ చెపితే వదిలేశారట!

Image
                                                        మన దేశం లో "నిర్భయ"  నిభందనలు వచ్చాక కూడా , రాకముందు చట్టం  ఎలా ఉందో , ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నారు కాబోలు కొంతమంది అధికారులు. అందుకే మొన్న పనాజీలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఒక డిప్యూటి డైరెక్టర్ గారు తానూ చేసిన సిగ్గుమాలిన పనికి క్షమాపణ లాంటిది  చెపితే ,O.K  అని కేసు క్లోజ్ అన్నారట! వివరాల్లోకి వెళితే :-    మొన్నీ మద్య గోవా లోని పనాజీలో జరిగిన అంతర్జాతీయ చలన చితోత్సవం లో ప్రోగ్రామర్  గా  పనిచెయ్యటానికి డిల్లీ J.N.T.U  కు చెందిన విద్యార్దిని  నియమితురాలైంది. ఆ అమ్మాయి ని ఒక డిప్యూటి డైరెక్టర్ గారు పని ఉంది రమ్మని తన కాబిన్ కి పిలిచాడట. ఏదో పని ఉందేమో కదా అని ఆ అమ్మాయి అక్కడికి వెళితే , " రా, రా, మద్యం తాగుదాం , అని  ఆఫర్ చేసాడట! దానికి ఆ అమ్మాయి ఇబ్బందిగా పిల్ అవుతుంటే , "తాగుదాం, తాగిన తర్వాత అన్నీ చేదాం " అని వెచ్చగా తన మనసులోని మాట చెప్పాడట. దానికి ఆ అమ్మాయి అభ్యంతరం చెపుతున్నా పదే పదే అదే కోరికను వెలిబుచ్చాడట. దానితో ఆ అమ్మాయి అక్కడి ఫెస్టివల్ ఆఫిసర్కి   The Sexual Harassm