"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !
మనిషి అనే వాడు చెయ్యలేని నీచాతి నీచమైన పని చేసాడు బ్రెజిల్ కు చెందిన" సోబ్రినో వల్దేకి పికాంతో " అనే చర్చ్ పాస్టర్. జీసస్ ప్రార్ధనలు నిమిత్తం తన దగ్గరకు వచ్చే మహిళా భక్తులను"దైవ కార్యం " అని ప్రేరేపించి వారి చేత చేయించ కూడని పని చేసాడు. అమాయకపు భక్తురాండ్ర దైవ నమ్మికను ఆసరాగా చేసుకున్న ఆ పాస్టర్ ఎంత దగుల్బాజీ పని చేసాడో చూడండి. సదరు "పికంతో " ఒక స్తానిక చర్చ్ లో పాస్టర్ గా పని చేస్తున్...