Posts

Showing posts with the label బతుకమ్మా

చేసే పూజలు "బతుకమ్మా, దుర్గమ్మా" అని, కానీ దీవీంచేది మాత్రం "చావమ్మా" అనా!

   మనకు దసరా నవ రాత్రులు వచ్చినవంటే అందరికి ఎంతో ఆనందం. అటు ఆంద్రాలోనూ, ఇటు తెలంగాణ లోనూ దసరా చాలా ముఖ్యమైన పండుగయే! ముఖ్యంగా ఈ పండుగ స్త్రీ శక్తి కి ప్రతీకగా "దుర్గా మాత ఆమె అవతార రూపాలైన వివిద శక్తులను పూజిస్తూ హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో మెలగుతారు.                                                                              తెలంగాణ ప్రాంత స్త్రీలు వారిచుట్టుపక్కల పూసే గుమ్మడి, గునుగు, తంగేడు, కట్లపూలు, గన్నేరు పూలతో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడిపువ్వులోని పచ్చని పుప్పొడిని పసుపు గౌరమ్మగా భావిస్తారు. భక్తిక్షిశద్ధ ప్రధానం కానీ, మిగతా శిష్టులు చేసే ఉపాసనలతో వీరికి పనిలేదు. అమ్మా! నీవీ రాక్షసుల...