Posts

Showing posts with the label J./P తెలుగు తేజం

తెలుగు నేల ముక్కలైందని వాళ్ళు ఏడుస్తుంటే "తెలుగు తేజం " అని మొదలెడితే మండదా మరి ?!

                                                                                  మన రాజకీయ నాయకులలో "జయ ప్రకాష్  నారాయణ్ ' గారు గొప్ప మేదావి అనడంలో ఎవరికీ అబ్యంతరం ఉండదు . ఏ విషయం లోనైనా ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండటమే కాక ఏ సమస్య కైనా తగిన పరిష్కారం చెప్పగలిగిన దిట్ట అయన గారు !కాని ఆయనలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటె  ప్రజల మనోబావనలు ఎరిగి మసలక పోవడం . ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.    ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు  ఏ  రోగానైనా అతి త్వరగా తగ్గించగల సమర్దుడు . ఊరీ  జనానికి ఒక రోగం తగిలింది . దానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ లే సరైన వైద్య విదానం అంటే "అమ్మో సూది అ...