ముగ్గురు విద్యార్దులను "ముగ్గు "లోకి దింపి 30 యేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న 'ముదనష్టపు పంతులమ్మ '
అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7...