గాందీ తాత చెప్పింది వద్దు, గురజాడ తాత చెప్పిందే ముద్దు, అని చాటిన తెలంగానాంద్రులు!
బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో బాగంగా భారత దేశంలో మొట్టమొడటగ ఆవిర్భవించిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. తెల్లవాడి పాలన నుండి ,మద్రాస్ రాష్ట్రంలో అంతర్బాగంగా ఉన్న తెలుగువారిని, నిజాం నవాబు పాలనలో మగ్గుతున్న తెలంగాణా లోని తెలుగు వారిని కలిపి, ఒకే బాష మాట్లాడ...