Posts

Showing posts with the label హర్యానా కొడుకులు

కోడల్ని ఇచ్చిన వారికే తమ వోటు అంటున్న హర్యానా కొడుకులు!

Image
                                                                          చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవా ! అని హర్యానా లో పాతికేళ్ళ పై బడిన యువకులు పెండ్లి పెటాకులు లేక విల విల లాడి పోతున్నారట . కారణం ఏమిటయ్యా అంటే ఆ  రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు మాత్రమే  ఉన్నారట! మరి అలాoటి అసమతుల్యత కు కారణమేమిటి అంటే విజ్ఞానపు  స్కానింగ్ ల పుణ్యమాని ఆడపిల్లలను గర్బంలోనే  కనిపెట్టి  ఖతం చేసిన వారు కొందరయితే , అజ్ఞానపు ఆలోచనలతో పురిటిలోనే అడశిశువును అంత మొందించిన వారు మరి కొందరు . మొత్తానికి హర్యానా లో దేవుడిచ్చిన  ఆడపిల్లలను భూమి మీదకు ఆహ్వానించకుండా అడ్డు పడిన అమ్మా బాబుల పుణ్యామాని , ఈ  నాడు హర్యానా కొడుకులకి కోడళ్ళు దొరకని పరిస్తితిని దాపురిoప  చేసారు .                  హర్యానా లో సుమారు 7000 ...