"మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!
ఈ మద్య కాలంలో "రసాయనిక మగవాళ్లు" ఎక్కువైయారు.అటు యువతలో, ఇటు మద్య వయస్సు వారిలో కూడ ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉన్నారు.అదేమిటంటె, ఎంతమంది స్త్రీలతో ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉంటే,అంత గొప్ప మగవాడు అని. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు . అతను ఒక హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. బార్యా, ఇద్దరు ఆడ పిల్లలు. బార్య బాగానే ఉంటుంది. కాని ఇతనికి పర స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతను గంటల తరబడి ఇతర స్త్రీల తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇతరులెవరఈనా అది చూ...