"రంజింప"చేయటానికి మగతనం చాలినా , పరిపూర్ణ నిత్యానందుడు కావాలంటే "మొగుడు తనం" కావాలి!
మొన్న వివాదా స్పద స్వామీ నిత్యానందులు వారిని డాక్టర్ లు " మగాడు " గా డిక్లేర్ చేసారట!అయితే ఎవరికీ లాభం ?రేప్ లు గట్రా జరిగితే నష్టాలు తప్పా , కేవల మగతనం తో సమాజానికి ఒరిగిందేమి లేదు. ఆశ్రమ జీవన విదానం లో కావలసింది కేవల "మగతనం"కాదు. సన్యాసి కావాలంటే ముందు సంసారి కావాలి . సంసార జీవితo లో పరిపూర్ణత పొందిన వాడికే "సన్యాస ఆశ్రమ " జీవనానికి అర్హుడు . ఇది నేను చెపుతున్న మాట కాదు. మన దర్మం ప్రబోదించిన మార్గం.నిత్యానందుడి గురించి ఇదే విషయం ప్రస్తావిస్తూ గతం లో ఇదే బ్లాగులో పెట్టిన నేను పెట్టిన టపా ను చూస్తె విషయం వివరంగా అర్దమవుతుంది . దాని కోసం క్రింద క్లిక్ చేయండి
Comments
Post a Comment