. మోరల్ వద్దు ! పోలిసింగ్ వద్దు ! "బృందావన్ లాడ్జి"లో సరసమే ముద్దు! అంటున్న పోలిస్ ద్వయం


వారిద్దరూ పోలిస్ డిపార్ట్ మెంట్లో ఒకరు S.I , మరొకరు C.I  గా ఉద్యోగాలు వెలుగబెడుతున్నారు . అందులో ఒకరు స్త్రీ కాగా మరొకరు పురుషుడు . ఇద్దరికీ పెండ్లిళ్ళు అయ్యాయి . అందులో S.I  గారి భర్త  తన  బార్య మీద ఎంతో నమ్మకంతో  దూరంగా చెన్నై లో ఉద్యోగం చేసుకుంటూ  ఉంటె , అటు C.I  గారి భార్య మొగుడు మీద నమ్మక్కం తో ఇంట్లో నిబ్బరంగా  ఉంది ఉంటుంది . అలా వారు నమ్మకంగా ఉండటం ఈ  పోలిస్ ద్వయం కి నచ్చలేదనుకుంటా .
వేంటనే వారి జీవిత బాగా స్వాముల నమ్మక్కానికి చెక్ పెట్టాలనుకుని ,హైదరాబాద్ లో ఆబిడ్స్ లోని బృందావన్ లాడ్జికి వెళ్లి సరసాలు మొదలు పెట్టారట. దీనిని చూసి సహించలేని "మోరల్ పోలిసులు " ఎవరో  సదరు S.I గారి భర్తకు ఉప్పు అందిస్తే , ఆదరా బాదరా హైదరాబాడ్ వచ్చిన భర్తకు, రెడ్ హ్యాండేద్ గా దొరికి పోయిందట అ పోలిస్ ఇల్లాలు . దీన్ని గమనించిన C.I  గారు పారిపోతుంటే , భర్త అరుపులకు అలెర్ట్ అయిన ఆటో డ్రైవర్ లు సదరు C.I  గారిని పట్టుకుని నలుగు పీకి పోలీసులకు అప్ప చెప్పారట! ఇప్పుడు అ పోలిస్ ద్వయ్యాన్ని D.I.G  ఆపీసుకు ఆటాచ్ చేసారట! ఖచ్చితంగా ఇది మోరల్ పోలిసింగ్ విజయమే! లేకుంటే S.I  గారి భర్తకు మెస్సేజ్ అలర్ట్ లు పోవు కదా !
             దీని గురించి ప్రత్యక్షo గా చూడాలనుకుంటే క్రింది వీడియోను చూడండి .
 

            

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )