K.C.R గారి దెబ్బకు "పత్తా కింగ్ " లకే కాదు , "హాట్ ఇన్ రాణులు " కు కూడా యమ యాతనలు అట !

                                                             

          తెలంగాణా C.M K.C.R గారు ఒక మంచి పని చేసారు . ఎట్టి పరిస్తితుల్లో హైదరాబాద్ నగర పరిసరాలలో పేకాట దుకాణాలు నడవటానికి వీలు లేదని హుకుం జారీ చేసారట . దానికి ప్రదాన కారణం కొంత మంది సంసార బాదిత స్త్రీలు అయన గారిని కలసి తమ భర్తలు ఇంటిపట్టున ఉండకుండా , పొద్దస్తమానం బయట గడుపుతూ ఒళ్ళూ , ఇల్లు గుల్ల చేసుకుంటున్నారాని , దానికి ప్రధాన కారణం నగరంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేకాట క్లబ్ లే అని మొరపెట్టుకుంటే , చలించిపోయిన C.M గారు పై విదంగా అధికారులను అదేశించారట. 

  "అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు" అని విప్లవకారులకు ఎంత నమ్మక్కమో "అధికారులని ఆదేశించి పేకాటను ఆపలేరు " అని పత్తా కింగ్స్ పాపారావులకు కూడా అంతే కమిట్మెంట్ !. దానిని నిజం చేస్తూ ఈ  మద్య జీడి మెట్లలో  పేకాట ప్రియులు కొంత మంది మందు , విందు సహిత పేకాటకు సిద్దమైతే , నమ్మకమైన సమాచారం మీద పోలిస్ వారు రైడ్ చేసి వారిని తీసుకెలుతుంటె , పాపం వారి పరిస్తితి వర్ణానా తీతం. "పేకాటా ఆదుకునే స్వేచ్చ లేని ఇదేమి  రాజ్యం!పోలిస్ రాజ్యం " అని లోపల అనుకున్నా , బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో వారిని బ్రతిమాలుకున్నా ప్రయోజనం లేక పోయింది . పరిగెత్తే వారిని కూడా వెంటాడి పట్టుకుని మరీ పట్టుకుని కేసులు పెట్టారు . K.C.R దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల్సిందే గా మరి! 

  గమత్తైన విషయం ఏమిటంటె పేకల్లో "కింగ్ " "క్వీన్ " లు ఉన్నట్లే  పేకాట పందాల్లో "పత్తా కింగ్ " లే కాదు , "హాట్ ఇన్ రాణులు " ఉన్నారట. మరి వారిని వదిలేస్తే ఎలా? అందుకే ఒక అపార్ట్మెంట్ మీద దాడి చేసి వారిని కూడా రెడ్ హాండెడ్ గా పట్టుకుని కేసులు పెట్టారట. మరి వారి గురించి మన "తీన్మార్ మల్లన" ఏమంటున్నాడో క్రింది వీడియోలో చూడండి 

                 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన