ఒక్క రోజులో 6000 పైగా పేస్బుక్ క్లిక్ లు , 1600 పైగా బ్లాగ్ వీక్షకుల లుక్ లు సాదించిన "మనవు" బ్లాగ్ పోస్ట్ !


                                                                 
           
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు! మనిషి కుక్కను కరిస్తే వార్త! అనేది పత్రికా ప్రపంచంలో తలలు పండిన వారి ఉవాచ ! నిజమే మరి! పనికొచ్చే వార్తలు , వాటి మీద విశ్లేషణల పేరుతో రోజూ ఏదో ఒకటి బ్లాగుల్లో ప్రచురిస్తున్నా వీక్షకులు మాత్రం కొంచం వెరైటి గా ఉన్న దానిని ఎక్కువుగా ఇష్టపడుతుంటారని నాకు బ్లాగర్ గా అనుభవమే . బ్లాగులు ఎంత వీక్షకాదరణ పొందినప్పటికి రొటీన్ మాటర్ ని పెద్దగా పట్టించుకోరు అనేది కూడా వాస్తవం!ఒక్కొక్క సారి మనం ఎంతో మంచి విషయం పది మందికి పనికొచ్చే దానిని ప్రచురిస్తున్నాం అని హుషార్ గా పోస్ట్ దానికి వచ్చే స్పందన చూసినప్పుడు బోల్డంత నీరసం వస్తుంది . ఎందుకంటే "రోటీన్ మాటర్ " అనే ద్రుష్టి తో అది పది మందిని ఆకర్షించ లేక పోవడమే . అలా అని ఆకర్షించే మాటర్ పేరుతో ఏది పడితే అది పోస్ట్ చెయ్యాల్సిన అవసరం చాలా మంది బ్లాగర్ లకు లేదు. బ్లాగ్ లను ఏ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నామో , దానికి కట్టుబడి ఉన్న దానినే కొంత ఆకర్షనీయంగా మార్చి , పోస్ట్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాను. అన్నింటికి వేల వీక్షణాలు రావలసిన అవసరం లేదు. మాటర్ ఎంత ముక్యమో ప్రెసెంటేషన్ కూడా అంతే ముక్యం అని నా అభిప్రాయం.

       నేను"మనవు"  బ్లాగు  మొదలు పెట్టి రెండేళ్ళు గడచింది . నా బ్లాగులో ప్రచురితమైన పోస్టుల్లో కెల్లా అత్యదిక వీక్షణలు పొందిన టపాతన    ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు! ఇదే.  అందుకే కొంచం సంతోషం కూడిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనే ఈ  ప్రత్యేక టపా పెడుతున్నాను. వీక్షకులు అందరికీ దన్యవాదాలతో.....

                                                   
More »

Posts


   తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు! http://ssmanavu.blogspot.in/2014/11/72.html
      6,544 people reached

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.