Posts

Showing posts with the label అఫ్జల్ గురు

ఐలయ్య గారు హిందువూ కాడు ! అఫ్జల్ గురు దేశ ద్రోహి కాడు ?!!!

Image
                                                                                                                        నాకు ఈ రోజు నా వాట్సప్ లో ఒక మెస్సేజ్ వచ్చింది . దానిని ఆసాంతం చదివిన  నాలో ఒక ఆలోచన రేకెత్తింది. ఇంతవరకు నేను అనుకున్నది ఏమిటంటె , ఈ  దేశం లోని కొంతమంది కుహనా మేదావులు ,కేవలం BJP మిద కోపంతోనో , సంఘ్ పరివార్ మీద అక్కసుతొనో,  పాకిస్తాన్ నో  మరే ఇతర భారత వ్యతిరేక సంస్తలు వాటిలోని వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని . కాని నా అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాను. అసలు వారు ఈ దేశం మీద , ఇక్కడి ప్రజల సంస్క్రుతి మీద అక్కసుతోనే , మెజార్టీ భారతీయ ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తున్న హిందూ సంస్తలను, రాజకీయ పార్తీలను బూచిగా చూపిస్తూ...