అర్ధరాత్రి "మగదీరుడు " గుర్రం ఎక్కి I.P.S ఆపిసర్ ఇంటి ముందు "రచ్చ,రచ్చ" చేస్తుంటే ,పోలిసులు వచ్చి ఇంత గడ్డి పెట్టి పోయారట !
అతనొక పేరున్న కుర్ర హిరో ! అతని తండ్రి గారు కూడా పేరు మోసిన హీరోయే ! ఈ హీరో ద్వయానికి తెలుగు నాట మంచి ప్యాన్స్ పాలోయింగ్ ఉంది . సదరు కుర్ర హిరో గారు "మగదీరుడు " అనే సినిమాలో గుర్రం ఎక్కి హిరోయిన్ ప్రయాణిస్తున్న బస్ ని చెస్ చెసే సీన్ చూసి 'వహ్వా మన హిరో ఎంత మగదీరుడో ' అని అతన్ని అభిమానించే వారు మురిసి పోయి ఉంటారు .కాని నిజ జీవితం లో ఆతను "గుర్రం "ఎక్కి ఏమి చేస్తాడో ,రాత్రి జూబ్లి హిల్స్ లో జరిగిన సంఘటణ తెలియ చెస్తుంది . అర్ధ రాత్రి 2 గంటలకు సదరు "మగదీరుడు "తన స్నేహితులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఒక పోలిస్ ఆపిసర్ ఇంటి ముందు నానా హంగామా చేస్తూ ,గోల గోల చెస్తూంటే ఆ వీదిలోని వారికి నిద్రా భంగం అయిందట .దానికి కారణం ఏమిటంటే అ మగదీరుడు మరియు అతని స్నేహితులు అందరూ గుర్రాలు(పుల్ గా మందు కొట్ట...