Posts

Showing posts with the label అనుమానం

"అనుమానం " అనే పెను బూతాన్ని అంతం చేయక పొతే , అది కుటుంబాలని ఎలా అంతం చేస్తుందో చూడండి !

Image
                                                                                            ఎయిడ్స్ , కాన్సర్ , బి.పి. , షుగర్ , ఇత్యాది వాటిని వ్యాదులుగా గుర్తించిన ప్రభుత్వాలు , వాటి నివారణ కోసం హాస్పిటల్స్ ని నెలకొల్పి ప్రజల్ని వాటి బారి నుండి కాపాడ డానికి బారి ఖర్చును చేస్తుంది . చాలా సంతోషం . కాని విటికంటే  భయంకరమైన వ్యాది ఒకటి మన సమాజంలో కుటుంబాలు కుటుంబాలనే అంతం చేస్తుంటే , దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం మాట అటుంచి  అసలు దానిని "వ్యాది " గానే గుర్తించక పోవడం చాలా దురదృష్ట కరం . ఆ వ్యాది పేరే "అనుమానం ".                  పైన చెప్పిన వ్యాదులలో ఎయిడ్స్ తప్పా మిగతావి వ్యక్తులకి మాత్రమె ప్రమాద కరమైనవి . ఎయిడ్స్ వలన కుటుంబం కి ప్రమాదం ఉన్నప్పటికీ , అది శాంతి బద్రతల సమస్యలు సృష్టించదు . కాని అ...