నచ్చినంత కాలమే, వంటాయన అయినాఇంటాయన అయినా !
మనకు ఇంట్లో వంట వండడానికి , ఒక వంట మనిషిని పెట్టుకున్నాం అనుకోండి. అతన్ని ఎంత కాలం ఉంచు కుంటాం ? మనకి నచ్చిన వంట చేసి పెట్టినంత కాలమ్. . చేసే వంట బాగా లేకుంటే వెంటనే అతన్ని తీసివేసి వెరొకన్ని పెట్టుకుంటాం . అది మన ఇష్టం . కాని అదే ఒక బార్య కాని , భర్త కాని, వారు చేసే వంటలు నచ్చక పొతే , అలా వదిలించుకో గలమా? లెదు. ! అలా చెయ్య లెం . కారణం , మన వివాహ వ్యవస్థ కి మనమిచ్చే విలువా , గౌరవం ! కాని ఈ భూమి మిద భూతల స్వర్గాలు అని కొంత మంది గొప్పగా చెప్పే ఇంగ్లాండ్ ,అమెరికా దేశాలలోని స్త్రీలు మాత్రం వంట వాడిని మార్చినంత సుళువు గా ఇంటి వాడిని మార్చేస్తారట ! కారణం , వారికి వివాహం అనేది ఒక నాన్సెన్స్ . అసలు అమెరికాలో నూటికి డెబ్బై మంది స్త్రీలు పెండ్లిల్లె చేసుకోరట! నచ్చిన వాడితో , నచ్సినంత కాలం సహచరీంఛి , మొహం మొత్తగానె వదిలేస్తారట ! వారి మద్య "మనువు " అనేది లేదు కాబట్టి, వారి తనువూ , వారిష్టం . మన పురాణాల్లో చెప్పిన దేవ వేశ్యలు అయినా రంభ , ఊర్వసి , మేనకలకు వారసులు వీరంతా !అందుకే నో పెండ్లి, నో మొగుడ్స్ . వీరి గురించి మన ...