నచ్చినంత కాలమే, వంటాయన అయినాఇంటాయన అయినా !


     మనకు ఇంట్లో వంట వండడానికి , ఒక వంట మనిషిని పెట్టుకున్నాం అనుకోండి. అతన్ని ఎంత కాలం ఉంచు కుంటాం ? మనకి నచ్చిన వంట చేసి పెట్టినంత కాలమ్. . చేసే వంట బాగా  లేకుంటే  వెంటనే అతన్ని తీసివేసి వెరొకన్ని పెట్టుకుంటాం .  అది మన ఇష్టం . కాని అదే ఒక బార్య కాని , భర్త కాని, వారు చేసే వంటలు  నచ్చక పొతే , అలా వదిలించుకో గలమా? లెదు. ! అలా చెయ్య లెం . కారణం , మన వివాహ వ్యవస్థ కి మనమిచ్చే విలువా , గౌరవం ! కాని ఈ భూమి మిద భూతల స్వర్గాలు అని కొంత మంది గొప్పగా చెప్పే ఇంగ్లాండ్ ,అమెరికా దేశాలలోని స్త్రీలు మాత్రం వంట వాడిని మార్చినంత సుళువు గా ఇంటి వాడిని మార్చేస్తారట ! కారణం , వారికి వివాహం అనేది ఒక నాన్సెన్స్ . అసలు అమెరికాలో నూటికి డెబ్బై మంది స్త్రీలు పెండ్లిల్లె చేసుకోరట! నచ్చిన వాడితో , నచ్సినంత కాలం సహచరీంఛి , మొహం మొత్తగానె వదిలేస్తారట ! వారి మద్య "మనువు " అనేది లేదు కాబట్టి, వారి తనువూ , వారిష్టం . మన పురాణాల్లో  చెప్పిన దేవ వేశ్యలు అయినా రంభ , ఊర్వసి , మేనకలకు వారసులు వీరంతా !అందుకే నో  పెండ్లి, నో మొగుడ్స్ .

   వీరి గురించి మన మెందుకు ఆలోచించాల్సి వస్తుందంటే , మన దేశం లో కూడా ఈ మద్య పెండ్లి అంటే ఇష్ట పడని వారి సంక్య ఎక్కువ అవుతుమ్ది. విరు  సహచారినులు  గా ఉండ టానికి ఇష్ట పడుతున్నారు తప్పా ,సహా ధర్మ చారిణులు గా ఉండటానికి ఇష్ట పడటం లెదు. కొంత మంది అయితే , "సెటప్ " సహచారినులుగా ఉంటూ అసలు బార్యలకు తల నొప్పిగా మారుతున్నారు. వ్యక్తీ గత స్వేచ్చా పేరుతొ , సాగిస్తున్న ఈ రకం సహచారత్వాలు మన వివాహ వ్యవస్తను అవమాన పరుస్తున్నాయి. వారిలో కొందరు వెలగబెడుతున్న డాబు, దర్పం చూస్తుంటే , ఒద్దికగా సంసారం చేసే స్త్రీలు కూడా "సంసారం కంటే ,సహచరత్వం బెస్ట్ " అని అనుకునేలా చేస్తున్నారు . కాబట్టి సహచరం అంటే మక్కువ ఉన్న వారందరిని 'విసా' లు ఇచ్చి, పైన చెప్పిన భూతల స్వర్గాలకు పంపించి , అక్కడ "మనువు " అంటే మక్కువ చూపే వారిని ఇక్కడికి ఆహ్వానిస్తే బాగుంటుం దనుకుoటా! లేకుంటే  భవిష్యతులో ఇక్కడి వారి బ్రతుకు కూడా "వంటాయన" బ్రతుకే!మన చట్టాలు కూడా సహచారత్వాన్ని గుర్తించాయి కాబట్టి బహుపరాక్ మొగుడు కాని మగాళ్ళారా !

  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )