భారత 29 వ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఇటలీలో జన్మించిన, ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!

Sonia Gandhi's birthplace, 31, Contrada Maini (Maini street),Lusiana, Italy (the house on the right)
                                                      
అది 1946  డిసెంబర్ 9  వ తారీకు. ఇటలీ దేశం లో లుశియానా అనే గ్రామంలో  మైనో వంశంలో,సాంప్రదాయిక రోమన్ కాదలిక్ కుటుంబంలో ఒక స్ట్రీ శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!.  అమే కేవళం ఒక తాపీ మేస్త్రీ కూతురు కావడం వలన ఆమే గురించి ఇటలీలో పెద్దగా ఎవరూ పట్టించుకోక పోవచ్చు! అలాగే ఆమే గారు కేంబ్రిడ్జ్ లోని ఒక గ్రీక్ రెస్టారెంట్ లో  జీవన బ్రుతి కోసం వెయిట్రెస్స్ గా పని చేస్తూ కాలేజిలో ఇంగ్లీష్ బాషా కోర్సు చదువుతున్న రోజులలో ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకే ఒక వ్యక్తి పట్టించుకున్నాడు. ఆయనే భారత పూర్వ ప్రధాన మంత్రి ఇందిరా గాందీ గారి పెద్దబ్బాయి రాజీవ్ గాందీ గారు. ఆమేను చూసిన తొలి చూపులోనే మనసు పారేసుకున్న ఆయన అన్నీ పారేసుకోవడం ప్రాంబించే సరికి ఇక లాబం లేదని ఆమే గారిని వివాహం చేసుకుని ఇండియాకు తీసుకు వచ్చారు.

   అప్పటి దాక ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనోగా  ఉన్న ఆమే గాందీ గారి వంశం లోకి అడుగు పెట్టి "సోనియా గాందీ" గా మారారు. ఆ తర్వాత కద అంతా భారతీయులకు బాగా ఎరుక. కానీ ఎరుక లేనిది ఆ ఎరుక గలవాని మహిమ మాత్రమే. ఆంద్ర ప్రదేశ్ ని ఆమె అత్తగారు విడదీసి తెలంగాణా ఎర్పాటుకు సాహసించ లేక పోయారు. ఇందిరా గాందీ గారు భారత రాజకీయాలలో, సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో  ఉక్కు మహిళ గా పేరు గాంచిన "తెలంగాణా" ఏర్పాటు విషయంలో మాత్రం ఆ ఉక్కు తనం ప్రదర్శించ లేదు. సరే రాజీవ్ గాందీ గారు అటువంటి  నిర్నయం తీసుకోవల్సిన పరిస్తితులు రాలేదు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం సొనియా గాందీ గారు వినియోగించుకున్నారు. ఆమే మొదట్లో భారత రాజకీయాలలోకి రావడానికి ఇష్ట పడక పోయినా "అమ్మా, మీరు తప్పా మాలో ఎవరికి ఇంత పెడ్డ కాంగ్రెస్ పార్తీని నడిపే దమ్ము లేదు" అని ఆ పార్టీ వారి బలవంతంతో  పాల్టిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఆమే గారు ఎన్ని పదవులు చేపట్టినా అవేవి ఆమెకు "తెలంగాణా రాష్త్ర" ప్రదాతగా గా వచ్చినంత పేరును తెచ్చేవి కావు. తెలంగాణా  రాష్త్రం ఉన్నంత కాలం సోనియా గాందీ పేరు ఉంటుంది. ఆ కారణం తోనే ఆమే గారు తనకు వచ్చిన సువర్ణ అవకాశం వదులుకోలేదు. అఫ్ కోర్స్ తెలంగాణాకు దేవత గా మారిన ఆమే ఆంద్ర ప్రదేశ్ కు దెయ్యం లా కనిపించ వచ్చు! అలా కూడా ఆమేకు నెగెటివ్ పబ్లిసిటి! ఈ రెండు రాష్ట్రాలు ఉన్నంత కాలం "సోనీయా గాందీ" గారి పేరు మారుమోగుతూనే ఉంటుంది. కొన్నాళ్ళకు భారతీయులు ఇందిరా గాందీని మరచి పోవచ్చు, కాని తెలంగాణా వల్ల సోనియా గాందీ పేరు అమరత్వం పొందింది. చూశారా! ఇదే భగ వంతుని లీల అంటే ఎఖ్ఖడో కాని దేశం లోపుట్టిన కాంత, ఇక్కడ రాష్త్ర ఏర్పాటుకు కారకు రాలు అవుతుందని ఎవరైనా ఊహించగలరా!? అంతా కాలాత్మకుడి మహిమ!
   బ్లాగు వీక్షకులకు, మిత్రులకుచిన్న మనవి."మనవు" బ్లాగుIndianBlogger Awards2013 పోటిలోనామినేట్అయింది. పోటి మార్గ దర్శకాల ప్రకారం  ఈ బ్లాగు గురించి వీక్షకుల అభిప్రాయాలు, రెకమెండ్ లు అవసరం. కావున మీరు సహృదయంతో క్రింది లింక్ ని క్లిక్  చేసి నామినేషన్ పోస్టులోకి వెళ్లి అక్కడ రెకమెంద్ కాని, కామెంట్ కాని క్లిక్ చేసి  ' మనవు" పోటీలో నేగ్గుటకు సపోర్ట్ చెయ్య గలరని మనవి http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=59757 


   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన