వోటు అమ్ముకునే వారికి, ఒళ్లమ్ముకునే వారికి తేడా ఏముంది?



                                                                 
                                                          

  మనది గొప్ప ప్రజా స్వామ్యంగా తెగ మురిసిపోయే వారికి ఈ మద్య అక్కడాక్కడా జరుగుతున్న పంచాయతి "వేలం పాటలు" చూస్తే ఇది ఏ తరహా ప్రజాస్వామ్యమో అర్దం కాకుండా ఉంది.ప్రజలంతా ఒకే మాట మీద నిలబడి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రజా స్వామ్యం అవుతుందా? ఖచ్చితంగా కాదు. అటువంటి తప్పులను చట్టబద్దం చేస్తే తప్పా, తప్పులు చేసిన వారు శిక్షల నుండి తప్పించుకోలేరు.

  మన పంచాయతి ఎన్నికల చట్టం ప్రకారం ఏకగ్రీవంగా  ఎన్నికైన "పంచాయతీలకు" ఆర్దిక పరమైన అవార్డులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి, అట్టి ఎన్నిక స్వచ్చందంగా ఏ ప్రలోబాలకు లోనుకాకుండా జరగాలి. కాని నిర్లజ్జగా, బహిరంగంగానే పంచాయతి పదవులను వేలం పాట పెట్టి, అది హెచ్చు డబ్బు ఇచ్చి కొన్న వారికే ఆ సీటు దక్కేలా చెయ్యడం నిజంగా అతి హేయమైన చర్య.ఇలా బహిరంగంగంగా నే డబ్బున్నవాడికి పదవి కట్టబెడుతుంటే, అది పేపర్లలో కూడా ప్రచురిస్తుంటే ఒక్కడంటే , ఒక్కడైనా పార్టీ వారు ఖండిస్తున్నారా? అలా చేస్తున్న వారి మీద చర్యలకు ఎలక్షన్ కమీషనర్ గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం సంతోషించ దగ్గ విషయమే అయినప్పట్టికి జిల్లా అధికారులు ఈ వేలం పాటలను  నిరోదించగలరన్నది అనుమానమే.

  ప్రతి దానికి అధికారుల మీద ఆదారపడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు డబ్బుకు వోటు అమ్ముకునే వారిని వొల్లమ్ముకునే వారితో సమానంగా బావించి వారిని వెలివేస్తే తప్పా ఇటువంటి విక్రుత చేష్టలు కట్టడి కావు. అసలు ఒళ్లమ్ముకునే వారికే ప్రస్తుతం సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువ అని ఎవరైనా అంటే దానికి చెయ్యగలిగేది ఏమి ఉండదు "నియంత ప్రజాస్వామ్యం"(?), వచ్చేదాక!    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!