70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!
మొన్నీ మద్య అంటె సరిగ్గా వారం రోజుల క్రితం మన దేశం లోని వార్తా పత్రికలూ మీడియా ఒక రేప్ కేసు కేసు లో ఇచ్చిన తీర్పు మీద సంచలన కదనాలు ప్రచారం చేసాయి. అదేమీటంటే అక్టొబర్ ౩౦ న డిల్లీ హైకోర్టు వారు అచేలాల్ అనే నలబై యేంద్ల వ్యక్తి కేసులో తీర్పు ఇస్తూ " రేప్ కు గురి కాబడ్డ మహిళ 7౦ యేంద్ల స్త్రీ కాబట్టి, ఆమే మొనో పాజ్ దశకు చేరుకుని ఉండటం వలన, నిందితుడు ఆమెను రేప్ చేసినా అది రేప్ క్రిందకు రాదు" అని . ఇది విన్న నాకు నిజంగా మైండ్ బ్లాంక్ అయింది . నాకు తెలిసి ఏ న్యాయ మూర్తి అంత అసంబద్ద తీర్పును ఇవ్వజాలరు. ఎందుకంటె ఇండియన్ పీనల్ కోడ్ లో ఎక్కడా మోనోపాజ్(రుతు క్రమం ఆగిపొయిన దశ), నాన్ మొనోపాజ్ అనెదే లేదు. కేవలం స్త్రీ అయితే చాలు.అమె మీద అత్యాచారమ్ అంటె ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అమెతో సెక్స్ వల్ ఇంటర్ కోర్స్ జర్పితే అ...