మెదడు లేని వాడికి ఒక చోట అంటితే , మేదావికి మూడు చోట్ల అంటుద్దన్నట్లుంది యీయన గారి పని !
కేజ్రి వాల్ ! డిల్లికి మాజీ ముక్య మంత్రి వర్యులు . ఈయన గారికి కేజ్రివాల్ అనే పేరు కంటే , "క్రేజీ వాలా " అనే పేరు సరిగ్గా సరి పోతుంది !. ఎందుకంటే ఈయన లో పబ్లిసిటి పిచ్చి ఎక్కువ . నిరంతరం ఏదో ఒక కొత్తదనం తో పనికి రాని పని చేస్తూ నిరంతరం ప్రజల దృష్టిలో పడాలని తెగ తాప్రతయ పడి పోతుంటాడు . దానిలో బాగంగానే ఈ సో కాల్డ్ మేదావి చివరకు అతి తెలివికి పోయి కావాలని జైలు పాలయ్యాడు . ఈయన పిచ్చి తనం చూసిన డిల్లి ప్రజలు ఇటువంటి వాడినా , తాము మేదావి అని బ్రమపడి ఒత్లేసింది అని బాద పడుతుంటే , అయన పార్టి సభ్యులు మాత్రం ఈ పిచ్చోడి తో లాభం లేదని అమ్ అద్మి పార్టికి రాజీనామా చేసి వెళ్లి పోతున్నారు . మన దేశం లో చాలా మంది మేధావులకు జ్ఞానం పుష్కలంగా ఉన్నా , ఇంగిత జ్ఞ...