ఈ C.C కెమెరా పుటేజ్ . చూసాక కూడా మీరు "దెయ్యాలు " లేవు అని అనగలరా!?
ఈ క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ ను జాగర్త గా పరిసీలించండి . అది ఒక లేడిస్ హాస్టల్లో అమర్చిన C.C కెమెరా పుటేజ్ . పోయిన సంవత్సరం అంటే 2014 ఆక్టొబర్ 15 తారీఖుకు సంబందించిన పుటేజ్ అది . అ పుటేజ్ లో ఒక అమ్మాయి బాత్ రూమ్ నుండి బయటకు వచ్చి ,తన రూమ్ కు వెళుతుంటె , ఎవరో నెట్టినట్లు తూలి పడబోయింది .కాని వెనక్కి తిరిగి చుస్తే ఎవరూ కని పించ లేదు . అదే పుటేజ్ ను మరొక సారి స్లో మోషన్ లో బాగా పరికించి చూస్తే ఎదో అస్పష్ట ఆకారం ఒకటి ఆమెను నెట్టి మాయం అయిన...