చట్టానికి అది అత్యాచారమే అయినా , పిల్లలకు మాత్రం అది సరదా, సరదా "సెల్ ఆట"!
పద్దెనిమిది ఏండ్ల పై బడిన అమ్మాయితో శ్రుంగారం లో పాల్గొనటానికి , పద్దెనిమిదేండ్ల లోపు అమ్మాయితో పాల్గొనటానికి చాలా తేడా ఉంది. ఇందులో మొదటి దానిలో అమ్మాయి ఇచ్చే అంగీకారానికి విలువ ఉంది కా బట్టి , చట్ట ప్రకారం అది నేరం కాదు. కానీ అదే మైనర్ అమ్మాయి తన అంగీకారం తో శ్రుంగారం లో పాల్గొన్న ఖచ్చితంగా అది నేరమే అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ శ్రుంగారం లో పాల్గొనటానికి చట్టం పెట్టిన వయో పరిమితి 18 యేండ్లు కనుక. కాబట్టి నెక్కొండ లో ఆ నలుగురు పిల్లలు ఆడిన ఆట "అత్యాచారం " ఆట. వివరాలు లోకి వెలితే, పాప వయస్సు ఏడేళ్ళు , బాబుల వయస్సు వరుసగా 11, 15, 15. అందరూ మైనర్లే. వారిది వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామం. ఆ నలుగురు ఆటలు ఆడుదామని ఊరి బయటకు వెళ్ళారు. అమ్మాయితో కలసి ఆ ముగ్గురు పోరగాళ్ళకి ఏమి ఆట ఆడాలా అని ఆలోచిస్తున్న తరుణం లో తాము తరచూ చూస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలూ అడే ఆట ఆడదామని అని పించింది. ఆ పెద్ద కుర్రాళ్ళ మనసులో చాన్నాళ్ళనుంచి ఆ కోరిక ఉన్నట్లుంది. అందుకే ఆ పాపను ఆటల నెపం పేరుతో ఊరి భయటకు తీసుకు వచ్చి ప్రలోభపెట్టి అందరు