Posts

Showing posts with the label బతుకమ్మ

తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ "బతుకమ్మ " ఆడుతుందా?

Image
                                                                                                    తెలంగాణా లోని మెజార్టీ  స్త్రీలు ఎంతో వైబవంగా ,సాంప్రదాయ బద్దoగా, ఆడంబరాలకు ,బెషజాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ . ఇది ప్రత్యేకంగా  తెలంగాణా ప్రాంతానికే చెందినది కావడం వలన తెలంగాణా సర్కార్ ఈ పండుగ దినాలను  "సర్కార్ పండుగ " గా  ప్రకటించడం నూటికి నూరు పాళ్ళు సమర్దనియం . ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి గారు "బతుకమ్మ పండుగ ఏ కులానికో మతానికో సంబందించిది కాదు , ఇది యావత్ తెలంగాణా ప్రజల పండగ . అందుకే దీనిని స్టేట్ పెస్టివల్ గా డిక్లెర్ చేస్తున్నాం ". అని చెప్పడం మహదానందం కలిగించే మాట. దీనికి యావత్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం .     అయితే నాకొక చ...