110 రోజులలోనే 66,000తో పాటు మొత్తం 1,66,000 వీక్షణములు పొందేలా "మనవు"ను ఆశీర్వదించిన బ్లాగు వీక్షకులకు , మిత్రులకు, అగ్గ్రిగ్రేటర్లకు అందరికీ 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మిత్రులందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. "మనవు" బ్లాగు ప్రారంభింఛి 16 నెలలు కావస్తుంది. సంవత్సర కాలంలో అంటే పోయన వినాయక చవితి నాటికి మనవు బ్లాగు లక్ష వీక్షణములు పొందింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు 110 రోజులకు 66,000 విక్షణములు పొంది బ్లాగు పట్ల వీక్షక ఆదరణ నానాటికి పెరుగుతూనే ఉంది అని నిరూపించుకుంది. దీనంతటికి కారణం వీక్షకులు, మిత్రులు, అగ్రిగ్రేటర్లు. కావున మరొక్క సారి వారందరికి క్రుతజ్ణతలు తెలియ చేసుకుంటున్నాను . 2014 సంవత్సరాంతం బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు, వారి కుటుంబ సబ్యుల యావన్మందికి ఆ లక్ష్మీ నరసింహా స్వామీ సకల ఆయురారోగ్యాలు తో పాటు దన కనక వస్తు వాహానాదులు కలుగచేయాలని , ప్రార్దిస్తున్నాను. మీ ఆదరాభిమానాలే మా బ్లాగుకు శ్రీ రామ రక్ష. ---- మద్దిగుంట నరసి...