స్త్రీలను స్త్రీలు పెండ్లి చేసుకోవడం సాధ్యమైతే , స్త్రీలపై స్త్రీల అత్యాచారాలూ సాద్యమే !!!
జంబ లకిడి పంబ అనే పేరుతో E.V.V సత్యనారాయణ గారి దర్శకత్వం లో 1993 లో వచ్చిన కామెడి సినిమా చాలా వెరైటిగా ఉండి ప్రేక్షకులను కాసేపు నవ్విస్తుంది. జంబ లకిడి పంబ అంటె పురుషులు తమ సహజ గుణం కోల్పోయి ఆడంగుల వలే ప్రవర్తించడం . అది సభ్య సమాజానికి ఎబ్బెట్టుగా అనిపించడమే కాకుండా నవ్వూ పుట్టిస్తుంది . అంటె ప్రక్రుతి ప్రసాదించిన సహజ గుణానికి అనుగుణంగా ప్రవర్తించడం లోనే హ్యూమన్ డిగ్నిటి ఉంటుంది తప్పా , వెకిలి చేష్టలు, వికార మనస్తత్వం అనేవి తప్పకుండా మానవ ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు లాంటివి ఇన్నాళ్ళు మనవ సమాజంలో స్త్రీలపై లైంగిక దాడులు పురుషులు మాత్రమే చేస్తూ వస్తున్నారు కాబట్టి "రేప్ "అంటె స్త్రీ మీద పురుషుడు చేస...